చెట్టు చాటున చిన్నదాని అందాలు అదరహో.. చిలకపచ్చ కోకలో కేక పెట్టిస్తున్న ఈ బ్యూటీక్వీన్ ఎవరో గుర్తుపట్టారా?

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ బ్యూటీ ఆతర్వాత కొన్ని సీరియల్స్‌లో నటించింది. ఆతర్వాత బుల్లితెరపై హవా సాగిస్తోన్న ఓ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చి ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

చెట్టు చాటున చిన్నదాని అందాలు అదరహో.. చిలకపచ్చ కోకలో కేక పెట్టిస్తున్న ఈ బ్యూటీక్వీన్ ఎవరో గుర్తుపట్టారా?
Actress
Follow us
Basha Shek

|

Updated on: Nov 26, 2022 | 1:09 PM

ఇటీవల సిల్వర్‌ స్ర్కీన్‌తో పాటు స్మాల్‌ స్ర్కీన్‌పైకి ఎంతో మంది భామలు అడుగుపెడుతున్నారు. టీవీ షోలు, డ్యాన్స్‌రియాలిటీ షోలు, సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పై ఫొటోలో వయ్యారాలు పోతోన్న ముద్దుగుమ్మ కూడా ఈ జాబితాకు చెందినదే. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ బ్యూటీ ఆతర్వాత కొన్ని సీరియల్స్‌లో నటించింది. ఆతర్వాత బుల్లితెరపై హవా సాగిస్తోన్న ఓ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చి ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటోంది. వీటికి నెటిజన్లు లైకులు, షేర్ల వర్షం కురిపిస్తున్నారు. మరి అందానికి అందం, అభినయానికి అభినయం చేస్తూ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌తో దూసుకెళుతోన్న ఈ బుల్లితెర బ్యూటీక్వీన్ ను గుర్తుపట్టారా?

ఈమె మరెవరో కాదు.. జబర్దస్త్‌ బ్యూటీ వర్ష. ప్రస్తుతం బుల్లితెరపై హవా సాగిస్తోన్న ఈ సొగసరి హాట్‌ ఫొటోషూట్లతోనూ వార్తల్లో నిలుస్తోంది. మోడలింగ్‌తో కెరీర్‌ ఆరంభించిన ఈ అమ్మడు అభిషేకం అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. ఆతర్వాత తూర్పు పడమర, ప్రేమ ఎంత మధురం వంటి సీరియళ్లలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత జబర్ధస్త్ షోలోకి అడుగపెట్టి ఒక్కసారిగా హైలైట్ అయింది. కామెడీ షోకు కావాల్సిన టైమింగ్ కూడా పుష్కలంగా ఉండడంతో బుల్లితెరపై ఈ బ్యూటీ జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ఇక మరో జబర్దస్త్‌ కమెడియన్‌ ఇమాన్యూయేల్‌తో ప్రేమాయణంతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటోంది. అతనితో కలిసి ఆమె చేసే స్కిట్లు, కామెడీ షోలకు బుల్లితెరపై బాగా ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఇక, కొద్ది రోజుల క్రితం వీళ్లిద్దరికీ పెళ్లి జరిగినట్లు కూడా చూపించి రచ్చ చేశారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Varsha (@varsha999_99)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే