Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Vishnu Birthday: మంచు విష్ణు బర్త్ డే స్పెషల్.. కన్నప్ప సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్

హీరోగానే కాదు నిర్మాతగానూ పలు సినిమాలు నిర్మించి ప్రేక్షుకులను ఆకట్టుకున్నాడు. అలాగే మోహన్ బాబు స్థాపించిన మోహన్ బాబు కార్పొరేషన్ కి విష్ణు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. నేడు మంచు విష్ణు పుట్టిన రోజు. సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు.

Manchu Vishnu Birthday: మంచు విష్ణు బర్త్ డే స్పెషల్.. కన్నప్ప సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్
Manchi Vishnu
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 23, 2023 | 8:58 AM

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు. రగిలే గుండెలు అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు మంచు విష్ణు. ఆ తర్వాత 2003లో వచ్చిన విష్ణు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో ఉత్తమ డెబ్యూ మూవీగా ఈ సినిమా అవార్డును అందుకుంది. ఆ తర్వాత విష్ణు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు. హీరోగానే కాదు నిర్మాతగానూ పలు సినిమాలు నిర్మించి ప్రేక్షుకులను ఆకట్టుకున్నాడు. అలాగే మోహన్ బాబు స్థాపించిన మోహన్ బాబు కార్పొరేషన్ కి విష్ణు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. నేడు మంచు విష్ణు పుట్టిన రోజు. సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు.

మంచు విష్ణు హీరోగా చివరిగా జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు కన్నప్ప అనే సినిమా చేస్తున్నాడు మంచి విష్ణు. ఈ సినిమాను మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో మొదలైంది. కన్నప్ప సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారని తెలుస్తోంది.

తాజాగా కన్నప్ప సినిమానుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈమేరకు ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కన్నప్ప సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుని పాత్రలో కనిపించనున్నారని టాక్.. అలాగే నయనతార పార్వతి దేవిగా నటిస్తుందని ప్రచారం జరుగుతుంది.

మంచు విష్ణు ట్విట్టర్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..