Allu Arha: అర్హ చేసిన పనికి షాక్ అయిన అల్లు అర్జున్.. వైరల్‌గా మారిన ఫోటో

అర్హ తన ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. అలాగే ఇటీవల అర్హ శాకుంతలం సినిమాలో చిన్న పాత్రలో కూడా నటించింది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు.

Allu Arha: అర్హ చేసిన పనికి షాక్ అయిన అల్లు అర్జున్.. వైరల్‌గా మారిన ఫోటో
Allu Arjun, Arha
Follow us

|

Updated on: Mar 21, 2023 | 8:00 PM

అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ గురించి అందరికి తెలిసిందే. ఈ చిన్నారి తన క్యూట్ లుక్స్ తో అల్లరితో ఆకట్టుకుంటూ ఉంటుంది. కూతురితో కలిసి అల్లు అర్జున్ కూడా సరదాగా గడిపిన క్షణాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అర్హ తన ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. అలాగే ఇటీవల అర్హ శాకుంతలం సినిమాలో చిన్న పాత్రలో కూడా నటించింది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే అర్హ చేసే అల్లరి పనులతో పాటు. క్యూట్ వీడియోలను, ఆ చిన్నదాని టాలెంట్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు బన్నీ సతీమణి అల్లు స్నేహ.

తాజాగా ఆమె తన ఇన్ స్టా గ్రామ్ లో స్టోరీలో పెట్టిన ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో అర్హ యోగాసనం వేస్తుండగా అది చూసి అల్లు అర్జున్ షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫోటోను స్నేహారెడ్డి తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసుకోవడంతో ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని స్క్రీన్ షాట్ తీసి నెట్టింట వైరల్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. Allu ArjunAllu Arjun

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ