Allu Arjun Pushpa: సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న పుష్పరాజ్.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న వీడియో…

ఇటీవలే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయాడు.ఇండస్ట్రీ కి అల వైకుంఠపురం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బన్నీ ఇప్పుడు అదే జోష్ లో పుష్ప సినిమాను పూర్తి చేస్తున్నాడు.

Allu Arjun Pushpa: సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న పుష్పరాజ్.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న వీడియో...
Allu Arjuna Pushpa Raj
Follow us
Rajeev Rayala

|

Updated on: May 16, 2021 | 4:19 PM

Allu Arjun Pushpa : ఇటీవలే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయాడు.ఇండస్ట్రీకి ‘అల వైకుంఠపురంలో’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బన్నీ ఇప్పుడు అదే జోష్ లో పుష్ప సినిమాను పూర్తి చేస్తున్నాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న మూడో సినిమా ఇది. గతంలో ఈ  ఇద్దరి కాంబినేషన్ లో ఆర్య, ఆర్య2 సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు సుకుమార్. చందనం స్మగ్లర్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న పుష్ప మూవీలో లారీ డ్రైవర్ గా నటిస్తున్నారు అల్లు అర్జున్. గిరిజన యువతి పాత్రలో కనిపిస్తారు స్టార్ హీరోయిన్ రష్మిక. ఆగస్టు 13న రిలీజ్ డేట్ అనుకున్నా.. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమేనన్న క్లారిటీకొచ్చేశారు మేకర్స్. సేమ్ టైం… సినిమా కంటెంట్ విషయంలో కూడా మేజర్ డెసిషన్ తీసుకున్నారట‌. పుష్ప1 అండ్ పుష్ప2.. ఇలా సినిమాను రెండు భాగాలుగా విడగొట్టాలన్నది సుక్కూ వేసిన న్యూ ఐడియా అని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌ ఇప్పటివరకు 70 పర్సెంట్ షూటింగ్ ముగిసిందని… ఆ రషెస్ తో ఫస్ట్ పార్ట్ ని కంక్లూడ్ చేసి ఆక్టోబర్ 13న రిలీజ్ చేయాలన్నది తాజా ప్లాన్ అట‌. మిగతా పార్ట్ ని నెక్స్ట్ ఇయర్ ఏదైనా ఫెస్టివల్ సీజన్లో రిలీజ్ చేసేలా స్కెచ్ రెడీ చేశారని టాక్‌.  ఇదిలా ఉంటే ఇటీవల విడుదల చేసిన పుష్పరాజ్ టీజర్ రికార్డులను క్రియేట్ చేస్తుంది. విడుదలచేసిన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్  దక్కించుకుంది ఈ వీడియో. తాజాగా మరో రికార్డ్ ను సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో సినిమా టీజర్ క్రియేట్ చేయని రికార్డ్ దక్కించుకుంది. టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1.5 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకోవడంతోపాటు.. 65 మిలియన్స్ కు పైగా వ్యూస్ దక్కించుకుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Video : ఆస్పత్రి కారిడార్‌లో డాక్టర్ల డ్యాన్సులు..! సల్మాన్ ఖాన్ సిటీమార్‌ సాంగ్‌కి అదిరే స్టెప్పులు..

Dhanya Balakrishna: ప‌వ‌న్ నా క్ర‌ష్‌.. ఆయ‌న‌తో సినిమా చేయాల‌నుంది.. మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన ధ‌న్య‌..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే