AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanya Balakrishna: ప‌వ‌న్ నా క్ర‌ష్‌.. ఆయ‌న‌తో సినిమా చేయాల‌నుంది.. మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన ధ‌న్య‌..

Dhanya Balakrishna: పేరుకు సైడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించినా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది న‌టి ధ‌న్య బాల‌కృష్ణ‌. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, సాఫ్ట్‌వేర్ సుధీర్ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుందీ...

Dhanya Balakrishna: ప‌వ‌న్ నా క్ర‌ష్‌.. ఆయ‌న‌తో సినిమా చేయాల‌నుంది.. మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన ధ‌న్య‌..
Dhanya Balakrishna
Narender Vaitla
|

Updated on: May 16, 2021 | 2:50 PM

Share

Dhanya Balakrishna: పేరుకు సైడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించినా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది న‌టి ధ‌న్య బాల‌కృష్ణ‌. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, సాఫ్ట్‌వేర్ సుధీర్ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుందీ ముందుగుమ్మ‌. న‌ట‌న‌, అందంతో ఆక‌ట్టుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది. వ‌రుస అవ‌కాశాల‌ను సొంతం చేసుకుంటూ దూసుకెళుతోంది. ఇక తాజాగా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఖాళీగా ఉన్న ధ‌న్య‌.. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో ముచ్చ‌టించింది. ఈ సంద‌ర్భంగా అభిమానులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పిందీ బ్యూటీ. ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో ఉన్న ధ‌న్య ఇన్‌స్టా వేదిక‌గా అభిమానుల‌తో ముచ్చ‌టించింది. ఈ సంద‌ర్భంగా ధ‌న్య మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌, సూర్య, రణ్‌బీర్‌ కపూర్‌ తన క్రష్‌లని.. ఛాన్స్ దొరికితే వారితో న‌టించాల‌ని ఉంద‌ని చెప్పుకొచ్చింది. ఇక ఓ సినిమాలో మద్యం తాగిన స‌న్నివేశం గురించి అభిమాని ప్రశ్నించ‌గా.. కేవ‌లం మందు తాగిన‌ట్లు చూపించారు. కానీ అది నిజం కాదు. నేను తాగింది కేవ‌లం నీళ్లు మాత్ర‌మేన‌ని చెప్పుకొచ్చింది. ఇక ఈ చిన్న‌ది కేవ‌లం క్యారక్ట‌ర్ ఆర్టిస్ట్‌ల‌కే ప‌రిమితం కాకుండా.. హీరోయిన్‌గానూ ప‌లు చిత్రాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం క‌న్న‌డ‌లో ఓ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. తెలుగులో సాఫ్ట్‌వేర్ సుధీర్ చిత్రంలో లీడ్ రోల్‌లో న‌టించిన విష‌యం తెలిసిందే.

Also Read: Sonu Sood : తారాస్థాయికి సోనూ ఇమేజ్‌.. విలన్‌గా చూపించేందుకు భయపడుతున్న మేకర్స్‌! ..వీడియో

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకోసం బాలీవుడ్ అందాలభామ.. ‘హరిహర వీరమల్లు’లో రాణిగా…

Viral Video : ఆస్పత్రి కారిడార్‌లో డాక్టర్ల డ్యాన్సులు..! సల్మాన్ ఖాన్ సిటీమార్‌ సాంగ్‌కి అదిరే స్టెప్పులు..

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్