Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకోసం బాలీవుడ్ అందాలభామ.. ‘హరిహర వీరమల్లు’లో రాణిగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ గా దుమ్ములేపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకోసం బాలీవుడ్ అందాలభామ.. 'హరిహర వీరమల్లు'లో రాణిగా...
Follow us
Rajeev Rayala

|

Updated on: May 16, 2021 | 2:36 PM

Pawan Kalyan hari hara veeramallu movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుమ్ములేపిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’గా రావడానికి సిద్ధం అవుతున్నాడు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నాడని తెలుస్తుంది. మొగలాయిలా కాలంనటి కథతో ఈ సినిమా తెరకెక్కనుందట. ఆ మధ్య విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం హైదరాబాద్ లో భారీ సెట్ లను కూడా రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించనున్నారు.

హరహర వీరమల్లు సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనీ మేకర్స్ భావించారు. అయితే కరోనా కారణంగా చాలా సినిమాల షూటింగులు వాయిదా పడ్డాయి. అదే విధంగా ఈ సినిమా  ఒక కీలకమైన పాత్రను బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పోషిస్తోందని తెలుస్తుంది. మొఘల్ సామ్రాజ్యానికి చెందిన రాణి పాత్రలో జాక్వెలిన్ కనిపించనుందని చెబుతున్నారు. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండటమే కాదు.. సినిమాకు కీలకంగానూ ఉంటుందని  అంటున్నారు. దర్శకుడు క్రిష్ ఆమె పాత్రను చాలా ఇంట్రస్టింగ్ గా డిజైన్ చేశాడని తెలుస్తుంది. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ కు ప్యాకప్ చెప్పారు చిత్రయూనిట్. కరోనా కల్లోలం తగ్గిన తర్వాత తిరిగి షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Viral Video : ఆస్పత్రి కారిడార్‌లో డాక్టర్ల డ్యాన్సులు..! సల్మాన్ ఖాన్ సిటీమార్‌ సాంగ్‌కి అదిరే స్టెప్పులు..

ఇండ్రస్టీలో ఇంట్రస్టింగ్ న్యూస్ : మహేష్ బాబు సినిమా కోసం పనిచేయున్న దేవి శ్రీ ప్రసాద్ మరియు థమన్..(వీడియో)

సాయం పొందిన రియల్ హీరో..! ఆ అమ్మాయే దేశంలో అత్యంత సంపన్నురాలు – సోను సూద్ :Sonu Sood video.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..