The Ghost Twitter Review: యాక్షన్ సీన్స్ కిరాక్ అంటున్నారుగా.. ది ఘోస్ట్ మూవీ ట్విట్టర్ రివ్యూ
సినిమాలతోపాటు బిగ్ బాస్ షో ను కూడా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు నాగార్జున. ఇక ఈ హ్యాండ్సమ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్.
అక్కినేని నాగార్జున ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. అదే అందం, అదే ఎనర్జీ , రెట్టింపు ఉత్సహం తో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు నాగ్. సినిమాలతోపాటు బిగ్ బాస్ షో ను కూడా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు నాగార్జున. ఇక ఈ హ్యాండ్సమ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్. యాక్షన్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ థ్రిలర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగ్ రా ఏజెంట్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ది ఘోస్ట్ సినిమా ఈ రోజు దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో అందాల భామ సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గుల్ పనగ్, అనిక సురేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల రిటీజ్ చేసిన ట్రైలర్‌కు మూవీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమా పై తమ అభిప్రాయాన్ని నెటిజన్లు ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు. ఘోస్ట్ సినిమా సూపర్ గా ఉందని, ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అంటూ ట్విట్టర్‌లో అని చెప్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని, నాగార్జున ప్రజన్స్ సినిమాకు హైలైట్ అని అంటున్నారు సినిమా చూసిన నెటిజన్లు.
Hit cinema ?? , Solid second half , Action blocks pagilipoyay .
Nagarjuna’s screen presence was ? action choreography? Bgm and taking ?#Theghost #TheGhostOnOct5 https://t.co/c9kQtjVpMV
— Srinivas #SSMB28 (@SrinivasSSMB) October 4, 2022
Done with 1st half. Pre intermission bang adiripoindi. Entry was good, trvata konchm slow. But interval bang matram packk.
Very good action sequences. ##TheGhost
— STLboyy (@StlBoyy) October 4, 2022
#TheGhost Eppude UK la premier show chusa movie is up to the expectation solid screenplay , taking , action episodes n BGM …worth watching next level standards KING is always a torch bearer ?????
— kranthi ramishetty (@kranthiramishe9) October 4, 2022
Second half is racey with action blocks.. Feast for fans and mass audience ?? #TheGhost⚔️ https://t.co/wE0RarbcE1
— IamVK® (@Vamsi_Yuvsamrat) October 4, 2022
2nd half done…. Thrilling and action was awesome…. Must watch ????#TheGhost
— Vinod Kumar Katari (@kvinodkumar8) October 4, 2022
Interval twist nd Nag entry ???????? Theatres shaking anta .. when the clock ticks 10 #TheGhost https://t.co/tauyTTQQxl
— ch sudheer (@sudheer_4Nag) October 5, 2022
@iamnagarjuna sir, has done his part .Now its his fans to take care of #TheGhost . Movie is fully packed with action sequences and its a Family emotional drama. Action sequences are next level pic.twitter.com/w88IK68FbJ
— Sourav Ganguly fan (@Yash_c7) October 4, 2022
Decent first half with some action sequences.. #TheGhost ⚔️ Pre interval is good.. Second half racing ? https://t.co/tM1QlS0Eio
— IamVK® (@Vamsi_Yuvsamrat) October 4, 2022