Hit 2 OTT: ప్రైమ్ వీడియో నుంచి హిట్ 2 సినిమా తొలగింపు.. మళ్లీ స్ట్రీమింగ్‌ అప్పుడే?

ప్పుడేమైందో తెలియదు కానీ ప్రస్తుతం రెంటల్ బేస్‌లో కూడా హిట్‌ 2 స్ట్రీమింగ్‌‌కు అందుబాటులో లేదు. ఎటువంటి ముందస్తు అప్‌డేట్ లేకుండా అమెజాన్‌ ప్రైమ్ వీడియో కేటలాగ్ నుంచి ఈ టైటిల్‌ను తీసివేసింది.

Hit 2 OTT: ప్రైమ్ వీడియో నుంచి హిట్ 2 సినిమా తొలగింపు.. మళ్లీ స్ట్రీమింగ్‌ అప్పుడే?
Hit 2 Ott
Follow us
Basha Shek

| Edited By: Rajeev Rayala

Updated on: Jan 04, 2023 | 3:22 PM

అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్‌లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్‌ హిట్‌ 2. గతంలో వచ్చిన విశ్వక్‌సేన్‌ హిట్‌ సినిమాకు ఇది సీక్వెల్‌. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ చిత్రంలో మీనాక్షిచౌదరి హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైన హిట్2 మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. భారీ కలెక్షన్లను రాబట్టింది. కాగా ఈసినిమా డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్‌ ప్రైమ్ వీడియో మంగళవారం (జనవరి 4)న సినిమాను రెంటల్‌ బేస్‌ ప్రాతిపదికన స్ట్రీమింగ్ చేసింది. సినిమా విడుదలై నెలరోజులు కావడంతో ఎలాంటి ముందస్తు అప్డేట్‌ ఇవ్వకుండానే డైరెక్టుగా చిత్రాన్ని ప్రసారం చేసింది. అయితే ఇప్పుడేమైందో తెలియదు కానీ ప్రస్తుతం రెంటల్ బేస్‌లో కూడా  అడివిశేష్ సినిమా స్ట్రీమింగ్‌‌కు అందుబాటులో లేదు. ఎటువంటి ముందస్తు అప్‌డేట్ లేకుండా అమెజాన్‌ ప్రైమ్ వీడియో కేటలాగ్ నుంచి ఈ టైటిల్‌ను తీసివేసింది. అయితే ఈ సినిమా నిన్న రాత్రి (జనవరి3 న )కొన్ని గంటల సమయం వరకు అమెజాన్ లో కనిపించింది. ఆ తర్వాత దాన్ని తొలగించారు అయితే దీనికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు.

అయితే శుక్రవారం (జనవరి6) నుంచి మళ్లీ హిట్‌ 2 సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రైమ్‌ వీడియో తెలిపింది. అప్పుడు ఎలాంటి రెంటల్‌ బేస్‌ కాకుండా ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రైబర్లు నేరుగా సినిమా వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. కాగా ఈ చిత్రంలో కలర్ ఫొటో ఫేమ్ సుహాస్, రావు రమేష్, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, హర్ష వర్ధన్, కోమలీ ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమా ఆఖరులో న్యాచురల్‌ స్టార్‌ నాని స్పెషల్‌ క్యామియోలో కనిపించి ఆకట్టుకున్నాడు.

0

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అయ్యో.. ఎంత కష్టం వచ్చింది అమ్మా.. తమ్ముడే ఇలా చేస్తే ఎలా
అయ్యో.. ఎంత కష్టం వచ్చింది అమ్మా.. తమ్ముడే ఇలా చేస్తే ఎలా
భారత ఛాంపియన్స్ ట్రోఫీ స్వ్కాడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న ఐదుగురు?
భారత ఛాంపియన్స్ ట్రోఫీ స్వ్కాడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న ఐదుగురు?
ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయని అధికారులు.. చెలరేగిన వివాదం
ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయని అధికారులు.. చెలరేగిన వివాదం
ఈ ఏడాదిలో విడుదలయ్యే చివరి సినిమాలు ఇవే.
ఈ ఏడాదిలో విడుదలయ్యే చివరి సినిమాలు ఇవే.
76 ఏళ్ల తర్వాత బాక్సింగ్ డే టెస్ట్‌లో హ్యాట్రిక్ కొట్టేనా?
76 ఏళ్ల తర్వాత బాక్సింగ్ డే టెస్ట్‌లో హ్యాట్రిక్ కొట్టేనా?
ఇదేందయ్యా ఇది.! అయోమయంలో మహేష్ ఫ్యాన్స్.. ఒక్క సినిమాకి ఇయర్స్.?
ఇదేందయ్యా ఇది.! అయోమయంలో మహేష్ ఫ్యాన్స్.. ఒక్క సినిమాకి ఇయర్స్.?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న బాలిక... ఏం చేసిందంటే...?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న బాలిక... ఏం చేసిందంటే...?
బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..
బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..
ఘనంగా జరిగిన సింధు సాయిల పెళ్లి రేపు హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుక
ఘనంగా జరిగిన సింధు సాయిల పెళ్లి రేపు హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుక
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులంటే
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులంటే
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!