Nayani Pavani: ఇక మిమ్మల్ని చూడలేనన్ననిజాన్ని నమ్మలేకపోతున్నా.. తండ్రి మరణంతో తీవ్ర విషాదంలో నటి

ప్రముఖ యూట్యూబర్‌, సోషల్‌ మీడియా సెన్సేషన్‌, నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొత్త సంవత్సరం వేళ తండ్రి కన్నుమూయడంతో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

Nayani Pavani: ఇక మిమ్మల్ని చూడలేనన్ననిజాన్ని నమ్మలేకపోతున్నా.. తండ్రి మరణంతో తీవ్ర విషాదంలో నటి
Nayani Pavani
Follow us
Basha Shek

|

Updated on: Jan 03, 2023 | 11:56 AM

ప్రముఖ యూట్యూబర్‌, సోషల్‌ మీడియా సెన్సేషన్‌, నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొత్త సంవత్సరం వేళ తండ్రి కన్నుమూయడంతో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకున్న నయని ఎమోషనలైంది. తండ్రి పార్థీవ దేహం వద్ద ఆయన కాళ్లు పట్టుకొని ఏడుస్తున్న ఫొటోని షేర్‌ చేస్తూ’ ‘ఒక్క జన్మలోనే 100 జన్మల ప్రేమనందించావు. నాకు అది సరిపోలేదు. ఇంకా కావాలి నాన్నా. ఈ బాధని నా నుంచి ఎవరూ దూరం చేయలేరు. జీవితంలో నాకు తగిలిన అతి పెద్ద గాయమిది. దీన్ని ఎవరూ నయం చేయలేరు. ఇక నిన్ను చూడలేను అనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నిన్ను ఇంకా చూడలేననే ఆలోచన కూడా కష్టంగా ఉంది డాడీ. ఇకపై రోజుకి ఐదుసార్లు ఎవరు ఫోన్‌ చేస్తారు? ఓపికతో నాతో ఎవరు ఉంటారు? నువ్వు ఏమైనా చేయ్.. నీ లైఫ్ నీ ఇష్టం అంటూ ఎవరు సపోర్ట్‌ చేస్తారు? నా పెళ్లికి నన్ను ఎత్తుకుని తీసుకెళ్తావు అనుకున్నా.. కానీ అంతలోనే నిన్ను ఇలా.. అస్సలు ఊహించలేదు. 2022 నాకు ఇంతటి విషాదం ఇస్తుందని అనుకొలేదు. ఇక 2023లోకి అస్సలు ఎంటర్ అవ్వాలని లేదు’ అంటూ భావోద్వేగానికి లోనైంది పావని.

View this post on Instagram
ఇవి కూడా చదవండి

A post shared by Sai Pavani Raju (@nayani_pavani)

దీంతో పాటు అలాగే తన కుక్కపిల్లని పట్టుకుని ఏడుస్తూ ఉన్న వీడియోల్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పలువురు ప్రముఖులు, నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. కాగా సమయం లేదు మిత్రమా, ఎంత ఘాటు ప్రేమ, పెళ్లి చూపులు 2.0, నీవెవరో, బబ్లూ vs సుబ్బులు కేరాఫ్ అనకాపల్లి తదితర షార్ట్ ఫిలిమ్స్‌ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది పావని. ప్రముఖ డాన్స్‌ షో ఢీతో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ముఖ్యంగా మరోయూట్యూబర్‌, సోషల్‌ మీడియా స్టార్‌ శ్వేతా నాయుడుతో కలిసి నయని చేసే రీల్స్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకున్నాయి.

పావని పాపులర్ పోస్టులివిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
మెడ నల్లగా మారిందా..? ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది..!
మెడ నల్లగా మారిందా..? ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది..!
కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..
కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..
భూతాపం తగ్గించే వజ్రాయుధం అదే.. కానీ దాని ఖర్చెంతో తెలుసా?
భూతాపం తగ్గించే వజ్రాయుధం అదే.. కానీ దాని ఖర్చెంతో తెలుసా?
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!