AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditi Rao Hydari : ఆ సినిమా ఓకే చేయడం నా కెరీర్‌లోనే డేరింగ్ డెసిషన్‌ అంటున్న అదితి..

గార్జియస్ బ్యూటీ అదితిరావ్ హైదరీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు అవుతోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సమ్మోహనం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు అదితి.

Aditi Rao Hydari : ఆ సినిమా ఓకే చేయడం నా కెరీర్‌లోనే డేరింగ్ డెసిషన్‌ అంటున్న అదితి..
Aditi Rao Hydari
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2021 | 10:04 AM

Share

Aditi : గార్జియస్ బ్యూటీ అదితిరావ్ హైదరీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు అవుతోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సమ్మోహనం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు అదితి. తొలి సినిమాలోనే తన గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తోనూ తెలుగు ఆడియన్స్‌ను ఫిదా చేశారు. అంతకు ముందు మణిరత్నం తెరకెక్కించిన  చెలియ అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అయితే తెలుగులో స్ట్రయిట్ మూవీ మాత్రం సమ్మోహనమే. ఈ మూవీ రిలీజ్ అయి మూడేళ్లు అయిన సందర్భంగా తన ఎక్స్‌పీరియన్సెస్‌ను షేర్ చేసుకున్నారు అదితి రావ్‌ హైదరీ. తెలుగులో తొలి సినిమా అంగీకరించటం అనేది నా కెరీర్‌లోనే డేరింగ్ డెసిషన్‌… కానీ అదే నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ కూడా అన్నారు ఈ బ్యూటీ.

తను ఒప్పుకుంటా అన్న నమ్మకం లేకపోయినా… ఎంతో ట్రై చేసి మరీ తనకు కథ వినిపించిన డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహన్‌కృష్ణకు థ్యాంక్స్‌ చెప్పారు అదితి. షూటింగ్ టైమ్‌లో తనకు ఎంతో హెల్ప్‌ చేసిన హీరో సుధీర్‌ బాబును కూడా స్పెషల్‌గా గుర్తు చేసుకున్నారు. 2018లో రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌.. డిసెంట్ సక్సెస్‌గా నిలిచింది.  ప్రస్తుతం అదితి నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో చేస్తుంది. అలాగే తమిళ్ లో కూడా పలు సినిమాల్లో నటిస్తుంది ఈ అమ్మడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood: మళ్లీ మొదలైన సినిమా సందడి.. రిలీజ్ కు రెడీ అవుతున్న వాయిదా పడిన సినిమాలు..

Thamanna: డిజిటల్‌ ప్రాజెక్ట్స్‌తోపాటు బుల్లితెర పై కూడా సందడి చేయనున్న మిల్కీబ్యూటీ..

Allu Sneha: అరుదైన రికార్డు అందుకున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. ఏ హీరో భార్య‌కు ద‌క్క‌ని ఆ రికార్డు ఏంటంటే..

లేడీ గెటప్పులో టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
లేడీ గెటప్పులో టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో