AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thamanna: డిజిటల్‌ ప్రాజెక్ట్స్‌తోపాటు బుల్లితెర పై కూడా సందడి చేయనున్న మిల్కీబ్యూటీ..

మిల్కీ బ్యూటీ తమన్నా ట్రెండ్ మార్చారు. ఇన్నాళ్లు గ్లామర్ హీరోయిన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌ షేక్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు రొమాంటిక్‌ రోల్స్‌కు నో అంటే నో అనేస్తున్నారు.

Thamanna: డిజిటల్‌ ప్రాజెక్ట్స్‌తోపాటు బుల్లితెర పై కూడా సందడి చేయనున్న మిల్కీబ్యూటీ..
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2021 | 7:05 AM

Share

Thamanna: మిల్కీ బ్యూటీ తమన్నా ట్రెండ్ మార్చారు. ఇన్నాళ్లు గ్లామర్ హీరోయిన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌ షేక్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు రొమాంటిక్‌ రోల్స్‌కు నో అంటే నో అనేస్తున్నారు. కొంత కాలంగా క్యారెక్టర్స్‌ విషయంలో సెలెక్టివ్‌గా ఉన్న ఈ బ్యూటీ.. తన రోల్‌కు ఇంపార్టెన్స్‌ ఉంటేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రీసెంట్‌గా డిజిటల్ ఎంట్రీలోనూ సత్తా చాటారు ఈ బ్యూటీ. 11th అవర్‌తో డిజిటల్ ఆడియన్స్‌ను ఫిదా చేసిన మిల్కీ బ్యూటీ … తరువాత నవంబర్‌ స్టోరీస్‌తో నేషనల్ లెవల్‌లో సౌండ్ చేశారు. అదే జోరులో మరిన్ని డిజిటల్‌ ప్రాజెక్ట్స్‌ కు రెడీ అవుతున్నారు. నాట్‌ ఓన్లీ డిజిటల్ కాన్సెప్ట్స్.. కంటెంట్‌ ఎగ్జైటింగ్‌ ఉంటే బుల్లితెరకు కూడా రెడీ అంటున్నారు.

తాజాగా తమన్నా ఓ కుకరీ షో హోస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇంటర్‌నేషనల్‌ లెవల్‌లో పాపులర్ అయిన మాస్టర్ చెఫ్‌ తెలుగు వర్షన్‌కు తమన్నా హోస్ట్‌గా వ్యవహరించే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ షో తమిళ వర్షన్‌కు సంబంధించి ఈ మధ్యే ఎనౌన్స్‌మెంట్ వచ్చింది. విజయ్‌ సేతుపతి కోలీవుడ్‌లో ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. అదే షోను తెలుగులో తమన్నాతో ప్లాన్ చేస్తున్నారట మేకర్స్‌. ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీటీమార్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో మ్యాచో హీరో గోపీచంద్ నటిస్తున్నాడు. అలాగే  సత్య దేవ్ హీరోగా నటిస్తున్న గుర్తుందా శీతాకాలం సినిమాలో చేస్తుంది. ఇలా సినిమాలతో మరోవైపు టీవీ షోలతోనూ బిజీ గా ఉంది తమన్నా.

మరిన్ని ఇక్కడ చదవండి :

Tollywood: మళ్లీ మొదలైన సినిమా సందడి.. రిలీజ్ కు రెడీ అవుతున్న వాయిదా పడిన సినిమాలు..

Allu Sneha: అరుదైన రికార్డు అందుకున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. ఏ హీరో భార్య‌కు ద‌క్క‌ని ఆ రికార్డు ఏంటంటే..

Shekhar Kammula: పాన్ ఇండియా ద‌ర్శ‌కుల జాబితాలోకి శేఖ‌ర్ క‌మ్ముల‌.. ధ‌నుష్‌తో చేతులు క‌ల‌ప‌నున్నాడా..?

Siddharth: మ‌హాస‌ముద్రం కోసం సిద్దార్థ్ అంత తీసుకుంటున్నాడా.? తెలుగులో సిద్దు క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదుగా..

Follow Us
100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?
100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?
BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ
BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
రాప్తాడు ఘటనపై డైరెక్టర్ వేణు ఉడుగుల రియాక్షన్..
రాప్తాడు ఘటనపై డైరెక్టర్ వేణు ఉడుగుల రియాక్షన్..
జడేజాకు వన్డేల్లో నో ప్లేస్? పుజారా మాటలతో మొదలైన కొత్త చర్చ
జడేజాకు వన్డేల్లో నో ప్లేస్? పుజారా మాటలతో మొదలైన కొత్త చర్చ
ఏసీ వేసిన కాసేపటికే అరుపులు కేకలు.. కనిపించింది చూసి పరుగో పరుగు
ఏసీ వేసిన కాసేపటికే అరుపులు కేకలు.. కనిపించింది చూసి పరుగో పరుగు
తెలుగులోనూ RRB స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు రాత పరీక్ష.. ఎంపిక ఇలా
తెలుగులోనూ RRB స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు రాత పరీక్ష.. ఎంపిక ఇలా
ఇలాంటి వాళ్లతో జాగ్రత్త.. మాయలో పడ్డారో అంతే సంగతులు..
ఇలాంటి వాళ్లతో జాగ్రత్త.. మాయలో పడ్డారో అంతే సంగతులు..
దీపావళికి ముందే పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఎంతంటే..?
దీపావళికి ముందే పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఎంతంటే..?
నాలుగు ఆవులు.. ముగ్గురు అన్నదమ్ములకు ఎలా పంచాలి..? చిక్కుప్రశ్న
నాలుగు ఆవులు.. ముగ్గురు అన్నదమ్ములకు ఎలా పంచాలి..? చిక్కుప్రశ్న