Gamanam: ప్రేక్షకుల ముందుకు గమనం.. విడుదల తేదీని ప్రకటించిన చిత్రయూనిట్..

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్స్ శ్రియా శరణ్, నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం గమనం. ఈ సినిమాకు

Gamanam: ప్రేక్షకుల ముందుకు గమనం.. విడుదల తేదీని ప్రకటించిన చిత్రయూనిట్..
Gamanam
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 22, 2021 | 9:07 AM

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్స్ శ్రియా శరణ్, నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం గమనం. ఈ సినిమాకు సుజనా రావు అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి కీలక పాత్రలలో నటిస్తున్నాడు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక చాలా రోజుల తర్వాత ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది.

ముగ్గురు భిన్న నేపథ్యాలున్న వ్యక్తులు.. వారి జీవిత గమనంలో చోటు చేసుకున్న సంఘటనలు.. వారి బ్రతుకు పోరాటం ఏ దరికి చేరిందనేదే గమనం. మూడు విభిన్న స్టోరీలను తలపించే ఈ సినిమాను ముందుగా తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు కేవలం తెలుగు వెర్షన్ ను మాత్రమే డిసెంబర్ 10న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ చిత్రానికి ఇళయారాజా సంగీతం అందించారు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందించారు. ఈ సినిమాలోని ప్రతి కథ మనసును హత్తుకుంటుందని తెలిపారు చిత్రయూనిట్.

Also Read: Bigg Boss 5 Telugu: ఆనీ మాస్టర్ ఎలిమినేట్.. ఒక్కొక్కరికి గురించి ఏం చెప్పిందంటే..

Kaikala Satyanarayana: విషమంగానే కైకాల సత్యనారాయణ ఆరోగ్యం.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల

Bhagat Singh Nagar Movie Pre Release Event: ‘భగత్‌సింగ్‌ నగర్‌ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట