Bhagat Singh Nagar Movie Pre Release Event: ‘భగత్‌సింగ్‌ నగర్‌ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

Bhagat Singh Nagar Movie Pre Release Event: విదార్థ్‌, ధృవిక జంటగా వాలాజా క్రాంతి డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా 'భగత్‌సింగ్‌ నగర్‌'. ఈ మూవీని వాలాజా గౌరి, రమేష్‌..

Bhagat Singh Nagar Movie Pre Release Event: 'భగత్‌సింగ్‌ నగర్‌ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌
Follow us

|

Updated on: Nov 21, 2021 | 6:34 PM

Bhagat Singh Nagar Movie Pre Release Event: విదార్థ్‌, ధృవిక జంటగా వాలాజా క్రాంతి డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా ‘భగత్‌సింగ్‌ నగర్‌’. ఈ మూవీని వాలాజా గౌరి, రమేష్‌ ఉడత్తు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. కొత్త తరం కొత్త కథతో ఈ సినిమా వస్తోంది. అయితే పేరుకు తగినట్లే శక్తివంతమైన స్టోరీతో నిర్మించిన సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన ఈ పాటలకు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

Most Eligible Bachelor: ఆహాలో రికార్డులు బద్దలుకొడుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌.. ఎంతమంది వీక్షించారంటే..?

Athulya Ravi: నీలి రంగు చీరలోన.. చందమామ నీవే భామ..