Priyamani : జోరు పెంచిన యంగ్ టైగర్ హీరోయిన్.. తెలుగులో వరుస సినిమాలతో బిజీ బిజీ

ప్రియమణి.. ఈ బ్యూటీ ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రేస్ లో ముందుండేది. చాలా హిట్ సినిమాల్లో ప్రియామణి నటించింది. హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే ఈ మ్మాడు వివాహం..

Priyamani : జోరు పెంచిన యంగ్ టైగర్ హీరోయిన్.. తెలుగులో వరుస సినిమాలతో బిజీ బిజీ
ప్రస్తుతం తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తున్న ప్రియమణి  ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో  బిజీగా గడుపుతుంది.  
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 22, 2021 | 11:51 AM

Priyamani: ప్రియమణి.. ఈ బ్యూటీ ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రేస్ లో ముందుండేది. చాలా హిట్ సినిమాల్లో ప్రియామణి నటించింది. హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే ఈ అమ్మడు వివాహం చేసుకుంది. గత కొంతకాలంగా ప్రియమణి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె పలు టీవీ షోలకు జేడ్జ్ గా వ్యవహరించింది. ఇప్పుడు ప్రియమణి  సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. విక్టరీ వెంకటేష్ నటిస్తున్న నారప్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే దగ్గుబాటి హీరో రానా నటిస్తున్న విరాట పర్వం సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది.

కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న ప్రియమణి ఇప్పుడు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది. ఆ మధ్య తెలుగు సినిమాలకు దూరమైనా మలయాళ, కన్నడ సినిమాల్లో నటించింది. ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారాలని చూస్తుంది. ఇప్పటికే నారప్ప, విరాట పర్వం సినిమాలు చేస్తుంది ప్రియమణి నారప్ప లో చాలా వైవిధ్యమైన పాత్రలో కనిపించనుంది. అలాగే విరాటపర్వం సినిమాలో కామ్రేడ్ భారతక్క గా కనిపించనుంది. ఈ సినిమాలతోపాటు సిరివెన్నెల అనే హారర్ సినిమాలోనూ నటించింది ప్రియమణి. ఇవి కాకుండా రెండు మూడు తెలుగు సినిమాలు ప్రియమణి చేతిలో ఉన్నాయని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Suma Kanakala Birthday: కేరళలో పుట్టి.. తెలుగింటి ఆడబడుచుగా ఆదరణ సొంతం చేసుకున్న క్వీన్ ఆఫ్ యాంకర్స్

Jwala Gutta-Vishnu Vishal: త్వరలోనే మేము పెళ్లి చేసుకొబోతున్నాం.. క్లారిటీ ఇచ్చిన గుత్తా జ్వాలా ప్రియుడు..

Karthika Deepam Serial : హిమ కోసం బయలుదేరిన మోనిత.. దీప ఆచూకీ ఎవరికి ముందు తెలుస్తుంది.. మురళీ కృష్ణకా.. మోనితకా ..!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?