AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఏం కష్టాలు సామీ..! పల్లెలు, పట్టణాల్లో గ్యాస్ కొరత.. వాటర్ హీటర్‌తో వంట చేస్తున్న ప్రజలు

ప్రపంచంలో వివిధ దేశాల మధ్య ఉత్కంఠభరితమైన సంఘటనలు, ముఖ్యంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధం, ఆర్థిక ఉద్రిక్తతల కారణంగా భారతదేశంలో గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇటివల కాలంలో గ్యాస్ సిలిండర్లు కొరతగా మారటం, ధరల పెరుగుదలతో వంటగదుల్లో కష్టాలను సృష్టిస్తోంది. చాలా రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్లు కొరత అనేక రంగాలను దెబ్బతీస్తోంది. వంటగ్యాస్‌ లేకపోవడంతో సామాన్యులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు అనూహ్య మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాంటి ఒక వింత వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Water Heater Cooking Tips
Jyothi Gadda
|

Updated on: Mar 12, 2026 | 7:37 PM

Share

ప్రపంచంలో వివిధ దేశాల మధ్య ఉత్కంఠభరితమైన సంఘటనలు, ముఖ్యంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధం, ఆర్థిక ఉద్రిక్తతల కారణంగా భారతదేశంలో గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇటివల కాలంలో గ్యాస్ సిలిండర్లు కొరతగా మారటం, ధరల పెరుగుదలతో వంటగదుల్లో కష్టాలను సృష్టిస్తోంది. చాలా రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్లు కొరత అనేక రంగాలను దెబ్బతీస్తోంది. వంటగ్యాస్‌ లేకపోవడంతో సామాన్యులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు అనూహ్య మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాంటి ఒక వింత వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

గ్యాస్‌ కష్టాలు ప్రజల్ని సరికొత్తగా ఆలోచింపజేస్తున్నాయి. గ్యాస్‌ లేకపోవడంతో కొందరు కరెంట్‌ స్టౌవ్‌లు, ఇండెక్షన్లను వాడుతున్నారు. అలాగే, కొందరు కట్టెల పొయ్యిని కూడా ఆశ్రయిస్తున్నారు. ఇంకొందరు ఒక వింత పరిష్కారం కనిపెట్టారు. గ్యాస్ లేకపోవడం నేపథ్యంలో కొంతమంది ఐరన్‌ బాక్స్‌వాడుతుండగా, ఇంకొందరు వాటర్ హీటర్ లేదా ఎలక్ట్రిక్ హీటర్‌ను ఉపయోగించి పప్పు, కూర, చారు వంటి వంటలను తయారు చేస్తున్నారు. నీటిని వేడి చేసే చిన్న ఎలక్ట్రిక్ హీటర్‌తో పప్పుచారు వండుతున్న వీడియో ఒకటి నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఇది ఒక తాత్కాలిక, సృజనాత్మక పరిష్కారంగా మారింది.

గ్యాస్ సమస్యలకు ప్రధాన కారణాలు దేశీయ సరఫరా సమస్యలు. గ్లోబల్ ఆర్థిక ఉద్రిక్తత. ఇరాన్, ఇతర గ్యాస్ ఉత్పత్తి దేశాలపై యుద్ధ ప్రభావాలు, రవాణా, దిగుమతి పరిమితులను కలిగించాయి. ఈ కారణంగా, డీలర్లు సరఫరాను నియంత్రించవలసి వచ్చింది. గ్యాస్ కొరతతో ఇళ్లలో వంట, రెస్టారెంట్ వంట, కాఫీ, చాయ్‌ వంటి రోజువారీ పనులు అనేకం ప్రభావితమయ్యాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ప్రజల సృజనాత్మకత, తాత్కాలిక పరిష్కారాలు చూపిస్తున్నాయి. గ్యాస్ లేకపోవడం వలన వంట నిలిచిపోకుండా ఉండే మార్గాలు సాధ్యమని. ఐతే, భవిష్యత్తులో గ్యాస్ కొరత సమస్యను ఎదుర్కోవడం కోసం సక్రమమైన ప్రణాళికలు రూపొందించడం అత్యవసరం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏం కష్టాలు సామీ..! గ్యాస్ లేదని వాటర్ హీటర్‌తో వంట చేస్తున్నారు!

సినిమాల్లో గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు ప్రతిరోజూ నరకమే అంటూ కామెం

ఏపీలో మరో కొత్త హైవే.. బెంగళూరుకు 8 గంటల్లోనే ప్రయాణం..

బిగ్ న్యూస్.. పెట్రోల్ రేట్లు పెంపుపై కేంద్రం సంచలన ప్రకటన..!

విజయ్‏కు దెబ్బ మీద దెబ్బ.. రూ.120 కోట్ల డీల్ క్యాన్సిల్..

17 నిమిషాల రేప్ సీన్ తో కాంట్రవర్సీ..కట్ చేస్తే కలెక్షన్ల వర్షం

వంటగ్యాస్ లేదా..దోంట్‌ వర్రీ! ఐరన్‌బాక్స్‌ ఉందిగా వాడేద్దామిలా!!

ఈ తేదీల్లో జన్మించిన స్త్రీలు లక్ష్మీదేవితో సమానం..

రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. ప్రభుత్వం నుంచి అనౌన్స్‌మెంట్

మోనాలిసా భర్త బ్యాక్ గ్రౌండ్ ఇదే..వీరి లవ్ స్టోరీ మామూలుగా లేదుగా