AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

ఈమధ్య కాలంలో హీరోయిన్స్ తమ పర్సనల్ విషయాలతోపాటు .. తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను సైతం బయటపెడుతున్నారు. ఇదివరకు చాలా మంది తారలు తాను అనుభవించిన కఠిన పరిస్థితుల గురించి వెల్లడించారు. ఇప్పుడు ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. తన శరీర ఆకృతి కారణంగానే రోజూ ఎంతో బాధ అనుభవిస్తున్నట్లు చెప్పారు.

Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..
Ayesha Khan
Rajitha Chanti
|

Updated on: Mar 12, 2026 | 7:28 PM

Share

ప్రస్తుతం పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్పెషల్ పాటలకు ఆమె కేరాఫ్ అడ్రస్. సూపర్ హిట్ చిత్రాలలో గ్లామరస్ పాత్రలతో తనకంటూ భారీగా ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. ఇటీవలే ఓ సినిమాతో మరోసారి ఆమె సెన్సేషన్ అయ్యింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్. ఇటీవల ఆమె చేసిన ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. ఒక సినిమా సెట్‌లో ఒక వ్యక్తితో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె వెల్లడించింది. ఇటీవల బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ధురంధర్ చిత్రంలో ఆమె శరరత్ అనే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క పాటతో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..

అయితే తనకు ప్రతిరోజూ సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయని.. దీంతో తనతోపాటు తన కుటుంబం సైతం తీవ్రమైన బాధను అనుభవిస్తున్నామని తెలిపింది. ఈ రకమైన బెదిరింపులు ఇప్పుడు తనకు “చాలా సాధారణం”గా మారాయని అన్నారు. అలాగే ఓ సినిమా షూటింగ్ సమయంలో తనకు తోడుగా తన తండ్రి వచ్చారని అన్నారు. ఆ షూటింగ్ విరామ సమయంలో తన ఇన్ స్టా ఓపెన్ చేసి షాకయ్యానని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : అరె ఏంట్రా ఇది.. 15 ఏళ్లైనా నాగార్జున సినిమాకు తగ్గని డిమాండ్.. ఇప్పుడు ఓటీటీని అల్లాడిస్తోన్న మూవీ..

“ఒక వ్యక్తి చాలా కాలంగా నాకు వాయిస్ మెసేజ్‌లు పంపుతున్నాడు. అతను షూటింగ్ లొకేషన్‌లో పనిచేసే వ్యక్తి అని నాకు తర్వాతే తెలిసింది. నా శారీరక రూపాన్ని చూసి లైంగిక వేధింపుల వంటి బెదిరింపు సందేశాలు పంపానని చెప్పాడు. నేను క్యాజువల్ టాప్ వేసుకున్నా, స్కర్ట్ వేసుకున్నా, అది చాలా మందికి సమస్య. ఎవరైనా నన్ను అసభ్యకరంగా చూస్తారనే భయంతో, నేను ఏమి ధరించాలో, ఎలాంటి పోస్ట్‌లు పోస్ట్ చేయాలో ఆలోచించాల్సి వస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్స్.. ఇండస్ట్రీనే అల్లాడించిన గ్లామరస్ బ్యూటీ.. క్యాన్సర్‏ను జయించి ఇలా..

ఎక్కువమంది చదివినవి : Dil Raju: హీరోయిన్‏కు కళ్లు లేవని ఎవరు కొనలేదు.. నేను తీసుకుని రిలీజ్ చేశా.. ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. దిల్ రాజు..

Follow Us
మిమ్మల్ని త్వరగా వృద్ధులను చేసే 5 ప్రమాదకరమైన అలవాట్లు ఇవే!
మిమ్మల్ని త్వరగా వృద్ధులను చేసే 5 ప్రమాదకరమైన అలవాట్లు ఇవే!
నేను దేవుడిని నమ్మను.. కానీ అది నా తల్లి కోరిక..
నేను దేవుడిని నమ్మను.. కానీ అది నా తల్లి కోరిక..
కారం, మసాలా లేనిదే ముద్ద దిగడం లేదా..? ఈ తిప్పలు తప్పవంట..
కారం, మసాలా లేనిదే ముద్ద దిగడం లేదా..? ఈ తిప్పలు తప్పవంట..
అతి తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవే..
అతి తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవే..
నాన్న కాదు.. నా బ్యాటింగ్ ఐడల్ ఆయనే..: అర్జున్ టెండూల్కర్
నాన్న కాదు.. నా బ్యాటింగ్ ఐడల్ ఆయనే..: అర్జున్ టెండూల్కర్
కేవలం 15 రోజులు ఇలా చేస్తే షుగర్ మాయం.. మీ జన్మలో రమ్మన్నా రాదు
కేవలం 15 రోజులు ఇలా చేస్తే షుగర్ మాయం.. మీ జన్మలో రమ్మన్నా రాదు
చల్ల చల్లని కూల్.. ఎండాకాలం చిల్డ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
చల్ల చల్లని కూల్.. ఎండాకాలం చిల్డ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
శరీరం 'మురికి కుప్ప'గా మారిందా ?? ఈ ఒక్కటి చాలు.. మొత్తం క్లీన్!
శరీరం 'మురికి కుప్ప'గా మారిందా ?? ఈ ఒక్కటి చాలు.. మొత్తం క్లీన్!
రాత్రి 8 దాటితే బయటకు వెళ్లలేను!మహిళాల భద్రతపై యువతి పోస్ట్ వైరల్
రాత్రి 8 దాటితే బయటకు వెళ్లలేను!మహిళాల భద్రతపై యువతి పోస్ట్ వైరల్
కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగితే మంచిది..? అసలు విషయం ఏంటంటే..
కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగితే మంచిది..? అసలు విషయం ఏంటంటే..