AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : అరె ఏంట్రా ఇది.. 15 ఏళ్లైనా నాగార్జున సినిమాకు తగ్గని డిమాండ్.. ఇప్పుడు ఓటీటీని అల్లాడిస్తోన్న మూవీ..

ప్రస్తుతం ఓటీటీలో సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలతోపాటు అటు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సైతం ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ అందిస్తున్నాయి. అలాగే ఒకప్పుడు విడుదలై ప్లాప్ అయిన చిత్రాలు సైతం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో దూసుకుపోతున్నాయి. ఇంతకీ ఆ సినిమా పేరెంటో తెలుసుకుందామా.

Rajitha Chanti
|

Updated on: Mar 11, 2026 | 4:16 PM

Share
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నాయి. హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక సినిమా విడుదలై దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది.

1 / 5
కానీ ఇప్పటికీ ఆ సినిమా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తెలుగులో బెస్ట్ హై జాక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ఈ సినిమా..అప్పట్లో కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలిచింది.  ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు గగనం. నాగార్జున ప్రధాన పాత్రలో నటించారు.

2 / 5
అప్పటివరకు మాస్ యాక్షన్, రొమాంటిక్ చిత్రాలతో మెప్పించిన నాగార్జున.. మొదటి సారి థ్రిల్లర్ కాన్సెప్ట్ స్టోరీతో అడియన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా జనాలను ఆకట్టుకుంది. డైరెక్టర్ రాధా మోహన్ తెరకెక్కించారు.

3 / 5
తెలుగు, తమిళం భాషలలో రూపొందించిన ఈ సినిమాలో నాగార్జున, ప్రకాష్ రాజ్ నటించారు. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్లే విమానం హైజాక్ అవుతుంది. సాంకేతిక కారణాల వల్ల తిరుపతిలో ల్యాండ్ అవుతుంది. తమ నాయకుడు యూసుఫ్ ఖాన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు.

4 / 5
 ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా. ఆద్యంతం సస్పెన్స్, ట్విస్టులతో ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రానికి ఐఎంబీడీబీలో 7.3 రేటింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ జియో హాట్ స్టార్ లో ట్రెండ్ అవుతుంది. పూనమ్ కౌర్, హర్ష వర్దన్  కీలకపాత్రలు నటించారు.

5 / 5
Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..

23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్

కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ

అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!

శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి

లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..

బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..

కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ

సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!