Pooja Hegde: అనుకున్న క‌ల‌ను సాధించాన‌ని చెబుతోన్న బుట్ట‌బొమ్మ‌.. ఇంత‌కీ పూజా క‌ల ఏంట‌నేగా..!

Pooja Hegde: జీవితంలో ప్ర‌తీ ఒక్క‌రికీ ఏదో ఒక క‌ల ఉంటుంది. ఆ క‌ల‌ను సాకారం చేసుకోవ‌డానికే ప్ర‌య‌త్నిస్తుంటారు. అయితే ఆ క‌ల‌ను సాధించ‌డం కోసం ఎన్నో క‌ష్టాలు ఎదుర్కోకావాల్సి వ‌స్తుంది. కొన్నిసార్లు చేసే ప్ర‌య్న‌తంలో...

Pooja Hegde: అనుకున్న క‌ల‌ను సాధించాన‌ని చెబుతోన్న బుట్ట‌బొమ్మ‌.. ఇంత‌కీ పూజా క‌ల ఏంట‌నేగా..!
Pooga Hegde
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 14, 2021 | 6:08 AM

Pooja Hegde: జీవితంలో ప్ర‌తీ ఒక్క‌రికీ ఏదో ఒక క‌ల ఉంటుంది. ఆ క‌ల‌ను సాకారం చేసుకోవ‌డానికే ప్ర‌య‌త్నిస్తుంటారు. అయితే ఆ క‌ల‌ను సాధించ‌డం కోసం ఎన్నో క‌ష్టాలు ఎదుర్కోకావాల్సి వ‌స్తుంది. కొన్నిసార్లు చేసే ప్ర‌య్న‌తంలో విఫ‌ల‌మ‌వుతుండొచ్చు కూడా.. అయితే ఓట‌మికి కుంగిపోకుండా మ‌న ప్ర‌య‌త్నం మ‌నం చేస్తూ పోతుంటే ఏదో రోజు అనుకున్న క‌ల‌ను సాధించ‌వ‌చ్చు. త‌న కెరీర్‌లో కూడా ఇలాంటి ప‌రిస్థితుల ఎదుర‌య్యాయ‌ని చెబుతోంది న‌టి పూజాహెగ్డే. మూగ‌ముడి అనే త‌మిళ చిత్రం ద్వారా వెండితెర‌కు ప‌రిచ‌య‌మైందీ బ్యూటీ. ఇక అనంత‌రం ఒక లైలా చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఇదిలా ఉంటే ఉంటే బాలీవుడ్‌లో తొలిసారి.. మొహంజో దారో సినిమాతో ప్యాన్ ఇండియా చిత్రంలో న‌టించింది పూజా. కెరీర్ తొలినాళ్ల‌లోనే పాన్ ఇండియాలో హీరోయిన్ కావాల‌ని త‌న‌కు ఓ క‌ల ఉండేద‌ని చెప్పుకొచ్చింది పూజా. ఇటీవ‌ల పాల్గొన్న ఓ ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకుంది. మొహంజోదారో సినిమా స‌రిగ్గా ఆడ‌లేదని దాంతో త‌న ఆశ నిరాశ అయ్యింద‌ని చెప్పిందీ బ్యూటీ. ఇక ఈ విష‌య‌మై మాట్లాడిన పూజా.. `తొలి పాన్ ఇండియా చిత్రం అజ‌యం త‌ర్వాత‌.. జయాపజయాల గురించి పట్టించుకోవడం మానేశా. ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తున్నా. ఇవన్నీ కూడా ప్యాన్‌ ఇండియా చిత్రాలే. కాబట్టి ప్యాన్‌ ఇండియా హీరోయిన్‌ కావాలనే కోరిక నెరవేరిన‌ట్లే` అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

Also Read: Ala Vaikunthapurramuloo: హిందీ రీమేక్ కు సిద్దమవుతున్న బన్నీ బ్లాక్ బస్టర్ ‘అల వైకుంఠపురంలో..

Adipurush: శరవేగంగా షూటింగ్ జరుపనున్న ఆదిపురుష్ టీమ్.. ముంబై లో భారీ సెట్టింగ్

Jacqueline Fernandez: పానీ పానీ సాంగ్‌ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రీలంకన్ లేడీ..

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..