Kiara Advani: క‌చ్చితంగా మ‌రో తెలుగు సినిమాలో న‌టిస్తానంటోన్న కియారా.. ఆ చిత్రం ఎన్టీఆర్‌దేనా..?

Kiara Advani: 2014లో వ‌చ్చిన ఫ‌గ్లీ అనే హిందీ చిత్రంతో వెండి తెర‌కు ప‌రిచ‌య‌మైంది న‌టి కియారా అద్వానీ. త‌న‌దైన న‌ట‌న‌, అందంతో ఆక‌ట్టుకున్న ఈ చిన్న‌ది అన‌తి కాలంలోనే న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక నాలుగో చిత్రంతోనే...

Kiara Advani: క‌చ్చితంగా మ‌రో తెలుగు సినిమాలో న‌టిస్తానంటోన్న కియారా.. ఆ చిత్రం ఎన్టీఆర్‌దేనా..?
Kiara
Follow us

|

Updated on: Jun 14, 2021 | 5:57 AM

Kiara Advani: 2014లో వ‌చ్చిన ఫ‌గ్లీ అనే హిందీ చిత్రంతో వెండి తెర‌కు ప‌రిచ‌య‌మైంది న‌టి కియారా అద్వానీ. త‌న‌దైన న‌ట‌న‌, అందంతో ఆక‌ట్టుకున్న ఈ చిన్న‌ది అన‌తి కాలంలోనే న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక నాలుగో చిత్రంతోనే సౌత్ ఇండియాపై దృష్టి సారించిన కియారా.. మ‌హేష్‌బాబు హీరోగా న‌టించిన భ‌ర‌త్ అనే నేని సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ సినిమా వ‌చ్చి దాదాపు మూడేళ్లు గ‌డుస్తోన్నా కియారా ఇంత వ‌ర‌కు మ‌రో తెలుగు చిత్రంలో న‌టించ‌లేదు. తాజాగా ఈ విష‌య‌మై ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించిందీ బ్యూటీ. కియారా అద్వానీ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి జూన్ 13తో 7 ఏళ్లు గ‌డిచాయి. ఈ సంద‌ర్భంగా #7YearsOfKiaraAdvani అనే హ్యాష్ ట్యాగ్ వైర‌ల్ అవుతోంది. ఈ సంద‌ర్భంగానే ఓ ట్విట్ట‌ర్ యూజర్ మ‌ళ్లీ తెలుగు సినిమాలో ఎప్పుడు న‌టిస్తార‌ని ప్ర‌శ్నించాడు. దీనికి స్పందించి ముద్దుగుమ్మ క‌చ్చితంగా మ‌రో తెలుగు సినిమాను చేస్తా అని చెప్పుకొచ్చింది. దీంతో కియారా అద్వానీ న‌టించే ఆ తెలుగు సినిమా మ‌రేదో కాద‌ని.. ఎన్టీఆర్ 30వ చిత్రమేన‌ని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మ‌రి ఈ వార్త‌లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

కియారా అద్వాని చేసిన ట్వీట్‌..

Also Read: 1000 years old egg: తవ్వకాల్లో లభించిన అరుదైన నిధి.. ఆ కోడిగుడ్డు వెయ్యి ఏండ్లు.

Salman Khan: మరో సూపర్ హిట్ సినిమాపైన కన్నేసిన సల్మాన్.. విజయ్ సినిమాను రీమేక్ చేయనున్న భాయ్ జాన్..

మరోసారి కనువిందు చేయనున్న పవర్ స్టార్ సమంత జోడీ.. హరీష్ శంకర్ సినిమాలో పవన్ సరసన కుందనపు బొమ్మ

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?