Salman Khan: మరో సూపర్ హిట్ సినిమాపైన కన్నేసిన సల్మాన్.. విజయ్ సినిమాను రీమేక్ చేయనున్న భాయ్ జాన్..

అందరూ సినిమా స్టోరీలంటూ.. వింటూ కష్టపడుతుంటే.. సల్మాన్‌ ఖాన్ మాత్రం తెలుగు, తమిళ సినిమాలు చూస్తూ కూర్చుంటారు.

Salman Khan: మరో సూపర్ హిట్ సినిమాపైన కన్నేసిన సల్మాన్.. విజయ్ సినిమాను రీమేక్ చేయనున్న భాయ్ జాన్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 13, 2021 | 11:26 PM

Salman Khan: అందరూ సినిమా స్టోరీలంటూ.. వింటూ కష్టపడుతుంటే.. సల్మాన్‌ ఖాన్ మాత్రం తెలుగు, తమిళ సినిమాలు చూస్తూ కూర్చుంటారు. ఏ సినిమా బాలీవుడ్ జనాలను ఆకట్టుకుంటుందా.. ఏ సినిమా తన ఇమేజ్‌కు సెట్ అవుతుందా అంటూ ఆరాలు తీస్తూ.. ఆ మూవీ మేకర్స్‌తో బేరాలు ఆడుతుంటారు. ప్రస్తుతం సల్మాన్ అలా కష్టపడే మరో సినిమాను సెలక్ట్‌ చేసుకున్నారట. ఇప్పుడిదే విషయం బాలీవుడ్‌లో హాట్ టాపిక్గా మారింది. విజయ్‌ హీరోగా లోకేష్ డైరెక్షన్లో తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రం “మాస్టర్”. ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు.ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రిమేక్‌ చేసేందుకు రెడీ అయ్యారు సల్మాన్‌. ఇటీవల ఈ సినిమాను చూసిన సల్మాన్‌ .. విపరీతంగా నచ్చడంతో.. రిమేక్‌ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.

ఇప్పటికే ఈ చిత్రాన్ని ఎండెమోల్‌ షైన్‌ ఇండియా, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్, నిర్మాత మురాద్‌ ఖేతానీ కలిసి హిందీలో నిర్మించేందుకు సన్నాహాలు కూడా ప్రారంభించారట. ఇప్పుడిదే విషయం అటు కోలీవుడ్‌లోనూ.. ఇటు బాలీవుడ్‌లోనూ వైరల్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Allu Arjun: బాలీవుడ్ పై కన్నేస్తున్న అల్లు అర్జున్… హిందీ ఆడియన్స్ కోసం భారీ ప్లాన్.. ( వీడియో )

Ala Vaikunthapurramuloo: హిందీ రీమేక్ కు సిద్దమవుతున్న బన్నీ బ్లాక్ బస్టర్ ‘అల వైకుంఠపురంలో..

మరోసారి కనువిందు చేయనున్న పవర్ స్టార్ సమంత జోడీ.. హరీష్ శంకర్ సినిమాలో పవన్ సరసన కుందనపు బొమ్మ

రూటు మార్చిన హరీష్ శంకర్.. డైరెక్షన్ నుంచి ప్రొడ్యూసర్ గా మారిన గబ్బర్ సింగ్ డైరెక్టర్

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్