AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూటు మార్చిన హరీష్ శంకర్.. డైరెక్షన్ నుంచి ప్రొడ్యూసర్ గా మారిన గబ్బర్ సింగ్ డైరెక్టర్

కొందరు డైరెక్టర్ల లాగే రూటు మార్చేందుకు రెడీ అయిపోతున్నారు హారీష్‌ శంకర్‌. డైరెక్షన్‌ చేసి చేసి బోరుకొడుతుందో..

రూటు మార్చిన హరీష్ శంకర్.. డైరెక్షన్ నుంచి ప్రొడ్యూసర్ గా మారిన గబ్బర్ సింగ్ డైరెక్టర్
Rajeev Rayala
|

Updated on: Jun 13, 2021 | 11:01 PM

Share

harish shankar : కొందరు డైరెక్టర్ల లాగే రూటు మార్చేందుకు రెడీ అయిపోతున్నారు హారీష్‌ శంకర్‌. డైరెక్షన్‌ చేసి చేసి బోరుకొడుతుందో.. లేక తనలోని డైరెక్టర్‌ ను రైటర్‌ డామినేట్ చేస్తున్నాడో తెలియదు కాని.. ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు జెట్‌ స్పీడ్‌గా ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ కూడా చేసేందుకు సిద్దమైపోయారు. ఇంతకీ ఏంటా నిర్ణయం? మీకు కూడా తెలుసుకోవాలనుంది కదూ..! ప్రస్తుతం పవర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో సినిమా లైన్లో పెట్టిన హరీష్‌ శంకర్‌. దానితో పాటే ఓ వెబ్ సిరీస్‌ ను రూపొందించే పనిలో పడ్డారు. అయితే డైరెక్టర్‌గా కాదు వన్‌ ఆఫ్‌ది ప్రొడ్యూసర్ గా..!

గీతా ఆర్ట్స్‌తో కలిసి ఆహా ఓటీటీ కోసం ఓ సిరీస్‌ని ప్లాన్‌ చేస్తున్నారు హరీష్‌. ఈ సిరీస్‌ ను సంతోషం ఫేమ్ ద‌శ‌ర‌థ్ డైరెక్ట్‌ చేయనున్నారు. ఇక ఇప్పటికే ఫైనలైజ్‌ అయిన ఈ ప్రాజెక్ట్ తొందర్లో షూట్ కంప్లీట్ చేసుకుని మన ముందుకు రానుంది.ఇక ఇప్పటికే పూరీ, సుకుమార్‌, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, క్రిష్‌.. ఓ వైపు సినిమాలను డైరెక్ట్‌ చేస్తూనే మరో వైపు నిర్మిస్తున్నారు. ఇప్పుడీ ప్రాజెక్ట్‌తో వీరందరి సరసన చేరిపోయారు హరీష్ శంకర్‌. అయితే మెగా హీరోలతో సినిమాలు చేసినప్పటికీ.. ద‌ర్శ‌కుడిగా గీతా ఆర్ట్స్ లో ఒక్క సినిమా కూడ చేయలేదు ఈ యంగ్ డైరెక్టర్‌ . ఇక ఇప్పుడు డైరెక్టర్‌ గా కాకుండా ఏకంగా నిర్మాణ భాగ‌స్వామిగా ఆ క్యాంప్ లోకి అడుగుపెడుతున్నారు. సో ఆల్‌ది బెస్ట్‌ టూ హరీష్‌ శంకర్‌.

మరిన్ని ఇక్కడ చదవండి :

Tuck Jagadish: రిలీజ్ కు ముందే టక్ జగదీష్ సినిమా సూపర్ హిట్‌ అంతే.. ఇవే రీజన్స్‌..! ( వీడియో )

Ala Vaikunthapurramuloo: హిందీ రీమేక్ కు సిద్దమవుతున్న బన్నీ బ్లాక్ బస్టర్ ‘అల వైకుంఠపురంలో..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే