మరోసారి కనువిందు చేయనున్న పవర్ స్టార్ సమంత జోడీ.. హరీష్ శంకర్ సినిమాలో పవన్ సరసన కుందనపు బొమ్మ

"పవన్‌ కల్యాణ్ సమంత జోడి చూడముచ్చగా ఉంటుంది కదూ..! అత్తారింటికి దారేది సినిమాలో వీళ్ల కెమిస్ట్రీ సూపర్బ్‌ కదూ..!"  ఇవి కేవలం అభిమానులు అంటున్న మాటలు మాత్రమే కాదు..

మరోసారి కనువిందు చేయనున్న పవర్ స్టార్ సమంత జోడీ.. హరీష్ శంకర్ సినిమాలో పవన్ సరసన కుందనపు బొమ్మ
Pawan Kalyan Samantha
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 13, 2021 | 11:18 PM

samantha: “పవన్‌ కల్యాణ్ సమంత జోడి చూడముచ్చగా ఉంటుంది కదూ..! అత్తారింటికి దారేది సినిమాలో వీళ్ల కెమిస్ట్రీ సూపర్బ్‌ కదూ..!”  ఇవి కేవలం అభిమానులు అంటున్న మాటలు మాత్రమే కాదు.. ఓ స్టార్‌ డైరెక్టర్ అండ్‌ ఓ స్టార్‌ మూవీ మేకర్స్‌.. అంటున్న మాటలివి. అలా అనడమే కాదు ఇదే పెయిర్‌ని తమ సినిమాలో రిపీట్ చేస్తే ఎలా ఉంటుందంటూ.. ఆలోచిస్తున్నారట కూడా.. !పవన్‌ హీరోగా హరీష్ శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం pspk28. మైత్రి మూవీమేకర్స్‌ భారీ జడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ డ్యూయల్ రోల్స్‌ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ పూర్తి చేసిన డైరెక్టర్ హరీష్‌ శంకర్.. పవన్‌ సరసన నటించేందుకు ఓ హీరోయిన్‌ ను వెతికే పనిలో పడ్డారు. అయితే ఇప్పటికే ఈ సినిమాలో పవన్‌ సరసన నటిస్తున్నారంటూ చాలా మంది పేర్లు వినిపించిన్పటికీ.. వారెవరూ కాదనట్టు ఈ యంగ్‌ డైరెక్టర్‌ సామ్ వంక చూస్తున్నారట. ఇక ఈ నిర్ణయాన్ని సమర్థించిన మైత్రీ మూవీ మేకర్స్‌ కూడా సామ్‌తో మాట్లాడేందుకు సిద్దం అయ్యారట. అత్తారింటికి దారేది సినిమాలో వీరి కెమస్ట్రీ ఆకట్టుకోవడం.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు రేంజ్‌లో హిట్ కొట్టడం.. సామ్ పవన్ ఫ్యాన్ కూడా కావడంతో ఈ సినిమాలో నటించేందుకు ఈ బ్యూటీ ఒకే చెబుతుందని.. ఈ మూవీ మేకర్స్ భావిస్తున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే తొందర్లో ఓ అఫీషియల్ అనౌన్స్‌ మెంట్‌ కూడా ఇస్తారట.. ఈ ప్రొడ్యూసర్స్‌. ఇప్పుడిదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ala Vaikunthapurramuloo: హిందీ రీమేక్ కు సిద్దమవుతున్న బన్నీ బ్లాక్ బస్టర్ ‘అల వైకుంఠపురంలో..

Allu Arjun: బాలీవుడ్ పై కన్నేస్తున్న అల్లు అర్జున్… హిందీ ఆడియన్స్ కోసం భారీ ప్లాన్.. ( వీడియో )

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!