Maheshwari: ఆ విషయంలో డైరెక్టర్ నన్ను చీట్ చేశాడు.. ఆసక్తికర విషయాలను చెప్పిన హీరోయిన్..

అమ్మాయి కాపురం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ మహేశ్వరి (Maheshwari). ఆ తర్వాత

Maheshwari: ఆ విషయంలో డైరెక్టర్ నన్ను చీట్ చేశాడు.. ఆసక్తికర విషయాలను చెప్పిన హీరోయిన్..
Maheshwari
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 26, 2022 | 3:52 PM

అమ్మాయి కాపురం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ మహేశ్వరి (Maheshwari). ఆ తర్వాత గులాబీ (Gulabi)సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అందం.. అభినయంతో తెలుగులో వరుస ఆఫర్లను అందుకుంటూ సినీ పరిశ్రమలో తనకంటూ స్ఫెషల్ ఇమేజ్ క్రిమేట్ చేసుకుంది. నవీన్.. మహేశ్వరి కాంబోలో వచ్చిన పెళ్లి సినిమా మ్యూజికల్ హిట్ అవ్వడమే కాకుండా.. మహేశ్వరి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇటీవల అలీతో సరదగా షోలో పాల్గొన్న మహేశ్వరి తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ విషయంలో తనను చిట్ చేశారంటూ చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా మహేశ్వరి మాట్లాడుతూ.. దెయ్యం సినిమా షూటింగ్ మేడ్చల్‏లోని ఓ పాడుపడ్డ ఫామ్ హౌస్‏లో స్మశానం సెట్ వేశారు. అక్కడి నుంచి మెయిన్ రోడ్ సుమారు 2 కిలోమీటర్లు. ఆ ప్రాంతం అంతా పొడవాటి చెట్లతో భయంకరంగా ఉంది. రాత్రి ఒంటిగంట సమయంలో షూటింగ్ జరుగుతుంది. అప్పుడు వర్మ మీలో ఎవరైనా మెయిన్ రోడ్డు వరకు వెళ్లి వస్తే రూ. 50 వేలు ఇస్తానని పందెం కట్టారు. దీంతో భయపడుతూనే వెళ్లి వచ్చాను.. కానీ ఇప్పటివరకు నాకు ఆ డబ్బులు ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చింది మహేశ్వరి. ఈ సినిమాలో మహేశ్వరితోపాటు.. జేడీ చక్రవర్తి హీరోగా నటించారు . ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యంది.

Also Read: Tamannaah Bhatia: ఎట్రాక్ట్ చేస్తున్న మోడరన్ డ్రస్ లో ‘తమన్నా’ మెరుపులపై మీరు ఓ లుక్కేయండి..

Coronavirus: రెండోసారి కరోనా బారిన పడిన యానీ మాస్టర్.. క్వారంటైన్ కష్టంగా ఉందంటూ పోస్ట్..

Republic Day 2022: వినూత్నంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన బిగ్ బీ.. నెట్టింట్లో వైరల్ గా మారిన పోస్ట్..

Nani’s Dasara: నేచురల్ స్టార్ సినిమా కోసం భారీ విలేజ్ సెట్.. ఖర్చు తెలిస్తే షాక్ అవుతారు..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?