AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani’s Dasara: నేచురల్ స్టార్ సినిమా కోసం భారీ విలేజ్ సెట్.. ఖర్చు తెలిస్తే షాక్ అవుతారు..

చాలా రోజుల తరువాత ఓ మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని. రీసెంట్ గా శ్యామ్ సింగరాయ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని

Nani's Dasara: నేచురల్ స్టార్ సినిమా కోసం భారీ విలేజ్ సెట్.. ఖర్చు తెలిస్తే షాక్ అవుతారు..
Nani '
Rajeev Rayala
|

Updated on: Jan 26, 2022 | 1:19 PM

Share

Nani’s Dasara: చాలా రోజుల తరువాత ఓ మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని. రీసెంట్ గా శ్యామ్ సింగరాయ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. సాయి పల్లవి , కృతి శెట్టి నటకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయ. అందులో అంటే సుందరానికీ మూవీ షూటింగ్ సగానికిపైగా పూర్తైనట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు డైరెక్ట్రర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో నాని మరోసారి నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించునున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఇందులో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది.

గతంలో నాని నటించిన వి.. జెంటిల్మెన్ సినిమాలలో నెగిటివ్ షెడ్స్ పాత్రలలో నటించి మెప్పించాడు. ఇప్పుడు మరోసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు.అలాగే ఈ సినిమాకోసం మొదటిసారి తెలంగాణ యాసలో మాట్లాడనున్నాడు. దసరా’ చిత్రాన్ని సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. నాని ఇందులో ఒక గజదొంగగా కనిపించనున్నాడట. ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా కొన్ని సెట్స్ ని నిర్మించనున్నారట. పది ఎకరాల్లో ఓ భారీ విలేజ్ సెట్ ను వేస్తున్నారట..ఈ ఒక్క సెట్ కోసమే దాదాపు పన్నెండు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ashu Reddy: జూనియర్ సామ్ వెనకనున్న బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఎవరో గుర్తు పట్టారా?

Padma Awards 2022: పద్మ అవార్డులకు ఎంపికైన వారిపై మెగాస్టార్‌ చిరంజీవి ఏమన్నారంటే..!

Dilraju: ఆ సమయంలో డిప్రెషన్‏లో వెళ్లాను.. సినిమాలే నిలబెట్టాయి.. నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్.

తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో