Dilraju: ఆ సమయంలో డిప్రెషన్‏లో వెళ్లాను.. సినిమాలే నిలబెట్టాయి.. నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్..

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు (DilRaju) ఒకరు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలను నిర్మించేందుకు

Dilraju: ఆ సమయంలో డిప్రెషన్‏లో వెళ్లాను.. సినిమాలే నిలబెట్టాయి.. నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్..
Dilraju
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 25, 2022 | 10:33 PM

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు (DilRaju) ఒకరు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలను నిర్మించేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి రామ్ చరణ్.. శంకర్ మూవీ కాగా.. మరోకటి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతితో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా దిల్ రాజ్ తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. ” 2017లో నేను చాలా డిప్రెషన్‏లోకి వెళ్లిపోయాను.. నా భార్య మరణం వలన నేను చాలా కృంగిపోయాను. కానీ ఆ సమయంలో సినిమాలే నన్ను నిలబెట్టాయి. మొత్తం సమయం అంతా సినిమాలలోనే గడిపా… ఆ తర్వాత నేను యాక్టింగ్ వైపు వెళ్ళాను.. కాలాన్ని నమ్ముతాను. నాకు లవ్ & కామెడీ ఎంటర్టైనర్ లంటే ఎక్కువ ఇష్టం.. 2017లో సినిమాల పరంగా నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను.. అప్పుడు నేను అనుకున్న సినిమాలన్నీ హిట్ అయ్యాయి.. కోవిడ్ లాంటి ఇన్సిడెంట్‏ల వల్ల సినిమా బడ్జెట్ పెరిగిపోతుంది.. ఫస్ట్ వేవ్‏కి భయం వేసింది. సెకండ్ వేవ్‏లో అజాగ్రత్తగా ఉన్నాం.. ఇక థర్డ్ వేవ్‏కి ఎలా బ్రతకాలి అనేది అర్ధమయ్యింది. ఇప్పుడు పాజిటివ్ వచ్చినా 7 రోజులలో పోతుంది. ఇప్పుడు సెట్స్‏లో కూడా భయపడటం లేదు. పాజిటివ్ వచ్చినవారు కూడా సెట్స్‏లో మాస్క్ పెట్టుకుని దూరంగా ఉంటున్నారు. ” అంటూ చెప్పుకోచ్చారు దిల్ రాజు.

Also Read: BA Raju Son Wedding: పెళ్లిపీటలెక్కిన దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు.. సరిగ్గా అదే ముహూర్తానికి..

Namrata Shirodkar : అంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు అంటున్న మహేష్ సతీమణి.. వైరల్ అవుతున్న పోస్ట్

Dhanush And Aishwaryaa: విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిపోయిన ధనుష్, ఐశ్వర్య.. ఏం చేస్తున్నారంటే..

Rashmi Gautam: హాట్ టాపిక్ గా యాంకర్ రష్మీ పెళ్లి టాపిక్.. సీక్రెట్ గా చేసేసుకుందంటూ గుసగుసలు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే