Sonu Sood: రాజకీయ ఎంట్రీ పై స్పందించిన సోనూసూద్.. ఏమన్నారంటే.. 

కరోనా లాక్ డౌన్ సమయంలో వలస కూలీలకు సహయం చేసి రియల్ హీరో అయ్యాడు సోనూసూద్ (SonuSood).

Sonu Sood: రాజకీయ ఎంట్రీ పై స్పందించిన సోనూసూద్.. ఏమన్నారంటే.. 
Sonu Sood
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 25, 2022 | 9:01 PM

కరోనా లాక్ డౌన్ సమయంలో వలస కూలీలకు సహయం చేసి రియల్ హీరో అయ్యాడు సోనూసూద్ (SonuSood). లాక్ డౌన్ అనంతరం ఎంతోమందికి సాయం చేశాడు. కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా.. సెలబ్రెటీలు సైతం సోనూ సూద్ దగ్గర సాయం పొందినవారున్నారు. ప్రస్తుతం తన సోదరికి రాజకీయ ప్రచారం చేస్తూ బిజీ ఉన్నారు సోనూసూద్. ఈ సందర్భంగా నేషనల్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు సోనూ సూద్.

ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. సమాజ సేవ చేయడమనేది తమ రక్తంలోనే ఉందన్నారు. తమ తల్లిదండ్రుల బాటలోనే తాము నడుస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం తాను.. తన సోదరి ఇద్దరూ కూడా సమాజ సేవ చేయడం పైనే దృష్టి పెట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా.. తనను రాజకీయాల్లోకి రమన్ని చాలా పార్టీలు అడిగాయన్నారు. గతంలో తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా వార్తలు వచ్చాయని.. కానీ తనకు ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ఆసక్తి లేదని తెలిపారు. మరో ఐదేళ్ల పాటు సామాజిక సేవ చేయాలనుకుంటున్నానని.. ఆ తర్వాత రాజకీయాలపై దృష్టి పెడతానని చెప్పారు.

ఇక తన సోదరి రాజకీయాల్లోకి రావడంతో సోనూసూద్ ఇటీవల పంజాబ్ రాష్ట్ర ఐకాన్ ఎన్నికల సంఘం ప్రచార కర్త పదవి నుంచి తప్పుకున్నారు. మరోవైపు సోనూసూద్ చేతినిండా సినిమాలతో బిజీగానూ ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి… కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ఆచార్య సినిమాలో కీలకపాత్రలో నటించారు సోనూసూద్.

Also Read: BA Raju Son Wedding: పెళ్లిపీటలెక్కిన దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు.. సరిగ్గా అదే ముహూర్తానికి..

Namrata Shirodkar : అంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు అంటున్న మహేష్ సతీమణి.. వైరల్ అవుతున్న పోస్ట్

Dhanush And Aishwaryaa: విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిపోయిన ధనుష్, ఐశ్వర్య.. ఏం చేస్తున్నారంటే..

Rashmi Gautam: హాట్ టాపిక్ గా యాంకర్ రష్మీ పెళ్లి టాపిక్.. సీక్రెట్ గా చేసేసుకుందంటూ గుసగుసలు

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు