AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Padma Awards 2022: పద్మ అవార్డులకు ఎంపికైన వారిపై మెగాస్టార్‌ చిరంజీవి ఏమన్నారంటే..!

Padma Awards 2022: కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డు (Padma Awards) లను ప్రకటించింది...

Padma Awards 2022: పద్మ అవార్డులకు ఎంపికైన వారిపై మెగాస్టార్‌ చిరంజీవి ఏమన్నారంటే..!
Subhash Goud
|

Updated on: Jan 25, 2022 | 11:01 PM

Share

Padma Awards 2022: కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డు (Padma Awards) లను ప్రకటించింది. పలువురు తెలుగువారికి ఈ అవార్డులు దక్కనున్నాయి. ఈ సందర్భంగా పద్మ అవార్డులకు ఎంపికైన వారికి మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) అభినందనలు తెలిపారు. పద్మశ్రీ అవార్డులు పొందిన విజేతలందరికీ నా శుభాభినందనలు అంటూ తెలిపారు.

అయితే పద్మశ్రీ అవార్డు పొందిన ప్రముఖులు రాష్ట్రానికి చెందిన గరికపాటి నరసింహారావు, షావుకారు జానకి, పద్మజ రెడ్డి, మొగులయ్య, షేక్‌ హాసన్‌, సుంకర ఆదినారాయణ, కృష్ణా, సుచిత్ర ఎల్లా , అలాగే నా మిత్రుడు గులాంనబీ ఆజాద్‌, సింగర్‌ సోనూ నిగమ్‌, ఇక ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తీసుకువచ్చిన సత్యానాదేళ్ల, ఉసందర్‌ పిచాయ్‌లు ఉండటంతో ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు చిరంజీవి, వారందరికీ ప్రత్యే అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Dilraju: ఆ సమయంలో డిప్రెషన్‏లో వెళ్లాను.. సినిమాలే నిలబెట్టాయి.. నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్..

Sonu Sood: రాజకీయ ఎంట్రీ పై స్పందించిన సోనూసూద్.. ఏమన్నారంటే..