AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: బాబోయ్.. క్రేజీ ఫోజులతో నెట్టింటిని హీటెక్కిస్తోన్న హీరోయిన్.. పాన్ ఇండియా బ్యూటీ ఎవరంటే..

ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా హీరోయిన్. హిందీలో వరుస సినిమాలతో స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. తెలుగులో ఫస్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా క్రేజీ ఫోటోలతో నెట్టింటిని హీటెక్కిస్తోంది.

Tollywood: బాబోయ్.. క్రేజీ ఫోజులతో నెట్టింటిని హీటెక్కిస్తోన్న హీరోయిన్.. పాన్ ఇండియా బ్యూటీ ఎవరంటే..
Actress
Rajitha Chanti
|

Updated on: Feb 05, 2025 | 9:59 AM

Share

ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్లలో ఆమె ఒకరు. నటిగా తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది. విభిన్నమైన కథలు.. వైవిధ్యమైన పాత్రలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హిందీ, తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. పైన ఫోటోను చూశారు కదా.. ఇంతకీ ఆమె ఎవరంటే.. ఆ బ్యూటీ మరెవరో కాదు.. హీరోయిన్ జాన్వీ కపూర్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పరం సుందరి అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తుంది. ఇందులో బీటౌన్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ షేర్ చేసిన ఫోటో చూసి నెటిజన్స్ షాకవుతున్నారు.

అందులో జాన్వీ ఎర్రగా కందిపోయి.. బొబ్బలొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇన్ స్టాలో జాన్వీ షేర్ చేసిన మిర్రర్ సెల్ఫీ ఈ సంగతిని బయటపెట్టింది. అందులో జాన్వీ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తుంది.. బర్ట్స్ అంటూ క్యాప్షన్ రాసింది. దీంతో జాన్వీ ఫోటోస్ పై నెటిజన్స్ విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. మరీ ఇంతగా ఎండా వానా పట్టించుకోకుండా శ్రమించాలా.. ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం పరం సుందరి మూవీ షూటింగ్ కొచ్చిలో జరుగుతున్నట్లు సమాచారం. జాన్వీ మాత్రమే కాకుండా సిద్ధార్థ్ సైతం షూటింగ్ నుంచి గతంలో కొన్ని ఫోటోస్ షేర్ చేశారు. ఓ చక్కని ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది జాన్వీ.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన

Follow Us
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!