వెంటిలేటర్ పైనే హీరోయిన్.. ఆర్ధిక సాయం చేయమని వేడుకుంటున్న చెల్లి

తాజాగా ఓ నటి ప్రస్తుతం హాస్పటల్ లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆర్ధిక సాయం కోసం ఎదురుచూస్తుంది ఆ హీరోయిన్. రోడ్డు ప్రమాదం బారిన పడిన అరుంధతి నయ్యర్  . అరుంధతి నయ్యర్ ఒక రోడ్ యాక్సిడెంట్ కు గురైందని తెలిసి ఆమె అభిమానులు సినీ ఇండస్ట్రీలో అందరూ షాక్ అయ్యారు. అరుంవెంటిలేటర్ పైధతి నయ్యర్ స్కూటీ పై వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది.

వెంటిలేటర్ పైనే హీరోయిన్.. ఆర్ధిక సాయం చేయమని వేడుకుంటున్న చెల్లి
Arundhathi Nair
Follow us

|

Updated on: Apr 04, 2024 | 12:39 PM

సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అంటే అంతో ఇంతో వెనకేసి ఉంటారు అని అంతా అనుకుంటుంటారు. కానీ కొంతమంది మాత్రం ఇప్పటికీ ఆర్ధిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ నటి ప్రస్తుతం హాస్పటల్ లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆర్ధిక సాయం కోసం ఎదురుచూస్తుంది ఆ హీరోయిన్. రోడ్డు ప్రమాదం బారిన పడిన అరుంధతి నయ్యర్  . అరుంధతి నయ్యర్ ఒక రోడ్ యాక్సిడెంట్ కు గురైందని తెలిసి ఆమె అభిమానులు సినీ ఇండస్ట్రీలో అందరూ షాక్ అయ్యారు. అరుంవెంటిలేటర్ పైధతి నయ్యర్ స్కూటీ పై వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అరుంధతి తీవ్రంగా గాయపడింది. దాంతో ఆమె బెడ్ పై నుంచి లేవలేని స్థితిలో ఉంది. చికిత్స కోసం డబ్బులు లేక ఆర్ధిక సాయం కోసం ఆమె కుటుంబం మొత్తం ఎదురుచూస్తున్నారు.

అరుంధతినాయర్ చెల్లి ఆర్తి నాయర్ తన అక్క కోసం క్రౌడ్ ఫండింగ్ చేస్తుంది. ఆమె అభిమానులు కూడా సోషల్ మీడియాలో క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నారు. తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది అరుంధతి. అయితే ఆమె చికిత్సకు చాలా ఖర్చు చేశారు ఆమె కుటుంబం.. ఇప్పటికే 40 లక్షల వరకు ఖర్చు చేశారని వైద్యులు తెలుపుతున్నారు.

కానీ ఆమె చికిత్సకు మరింత ఖర్చు అవుతుందని.. కనీసం రోజుకి 2లక్షల వరకు ఖర్చు అవుతోందని వైద్యులు తెలిపారు. దాంతో తమకు ఆర్ధిక సాయం చేయమని ఆర్తి నాయర్ విజ్ఞప్తి చేస్తుంది. అరుంధతి తలకు, వెన్నుముకకు బలంగా గాయాలు అవ్వడంతో పాటు పక్కటెముకలు కూడా విరిగిపోయాయి వైద్యులు తెలిపారు. 90 రోజులు దాటినా కూడా ఏమి చెప్పలేమని వైద్యులు చెప్పారని.. సాయం చేయమని ఆర్తి నాయర్ మీడియా ద్వారా అభ్యర్థిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దిన ఫలాలు (ఏప్రిల్ 13, 2024): 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
దిన ఫలాలు (ఏప్రిల్ 13, 2024): 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ.. రెండో విజయంతో ఆర్సీబీకి చెక్..
లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ.. రెండో విజయంతో ఆర్సీబీకి చెక్..
టీ20 క్రికెట్‌లో కొత్త మైలురాయి తాకిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్
టీ20 క్రికెట్‌లో కొత్త మైలురాయి తాకిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్
తల్లిదండ్రుల చిరకాల కోరికను నెరవేర్చిన యూట్యూబర్.. వీడియో.
తల్లిదండ్రుల చిరకాల కోరికను నెరవేర్చిన యూట్యూబర్.. వీడియో.
స్టార్ నటుడు సాయాజీ షిండే కి ఛాతి నొప్పి.!
స్టార్ నటుడు సాయాజీ షిండే కి ఛాతి నొప్పి.!
శ్రీనువైట్ల - గోపీచంద్ బౌన్స్ బ్యాక్.! దిమ్మతిరిగేలా ఉన్న విశ్వం
శ్రీనువైట్ల - గోపీచంద్ బౌన్స్ బ్యాక్.! దిమ్మతిరిగేలా ఉన్న విశ్వం
HDFC బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్..ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
HDFC బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్..ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
ప్రభాస్‌ టార్గెట్ రూ.1000 కోట్లు.| దిమ్మతిరిగే రేంజ్‌లో డ్యాన్స్‌
ప్రభాస్‌ టార్గెట్ రూ.1000 కోట్లు.| దిమ్మతిరిగే రేంజ్‌లో డ్యాన్స్‌
లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలకు కొత్త కష్టాలు...
లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలకు కొత్త కష్టాలు...
సెంటిమెంట్‌ను పట్టించుకోని తండ్రీకొడుకులు.! వారికీ ఇదో బోనస్.
సెంటిమెంట్‌ను పట్టించుకోని తండ్రీకొడుకులు.! వారికీ ఇదో బోనస్.