AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Vishal : హీరో విశాల్ ఇప్పుడేలా ఉన్నారో తెలుసా.. ? వీడియో వైరల్..

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఈమధ్య వార్తలలో ఎక్కువగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం ఆయన నటించిన మదగజ రాజసినిమా ఈవెంట్లో పాల్గొన్న విశాల్ ను చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. పూర్తిగా సన్నబడిపోయి, మాట్లాడేందుకు, నడవడానికి సైతం ఇబ్బందిపడ్డారు.

Actor Vishal : హీరో విశాల్ ఇప్పుడేలా ఉన్నారో తెలుసా.. ? వీడియో వైరల్..
Vishal
Rajitha Chanti
|

Updated on: Jan 19, 2025 | 1:55 PM

Share

కోలీవుడ్ హీరో విశాల్ ఇటీవల కొన్నాళ్లుగా వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన మదగజ రాజ సినిమా ఈవెంట్లో ఆయన అనారోగ్యంగా కనిపించడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. సన్నబడిపోయి, చేతులు వణుకుతూ మాట్లాడేందుకు ఇబ్బందిపడుతూ కనిపించడంతో విశాల్ కు ఏమైందంటూ ఆందళన చెందారు. అయితే విశాల్ కేవలం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని.. త్వరలోనే మాములుగా మారి మీ ముందుకు వస్తారంటూ విశాల్ పర్సనల్ టీం వెల్లడించింది. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చారు విశాల్ హీరో విజయ్ ఆంటోని సంగీత కచేరిలో పాల్గొన్నారు. ఆ వేడుకలో పాట పాడుతూ తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించారు విశాల్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

సుందర్.సి దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కిన ‘మదగజరాజా’ చిత్రం పండగ సందర్భంగా థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. విజయ్ ఆంటోని సంగీతం అందించిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇందులో విశాల్ ‘మై డియర్ లవర్’ పాట పాడారు. విజయ్ ఆంటోని ‘లైవ్ కాన్సర్ట్’ నిన్న చెన్నైలో జరిగింది. ఇందులో విశాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశాల్ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో విశాల్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

అంతకు ముందు జరిగిన మదగజ రాజ మూవీ ఈవెంట్లో విశాల్ మాట్లాడినప్పుడు అతడు మాట్లాడుతున్నప్పుడు చేతులు వణికాయి. దీంతో విశాల్ కు ఏం జరిగిందంటూ ఆందోళన చెందారు ఫ్యాన్స్. ఇక ఇప్పుడు విశాల్ పూర్తి ఆరోగ్యంగా కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..

ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..