AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..

సినీరంగంలో లవ్, బ్రేకప్, పెళ్లి, విడాకులు చాలా కామన్ అయ్యాయి. తమ నటీనటులతో ప్రేమ, పెళ్లి అంతలోనే విడిపోయేందుకు రెడీ అవుతున్నారు కొందరు స్టార్స్. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రెటీ జంటలు తమ బంధానికి ముగింపు పలికారు. అయితే ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు ఎవరివో తెలుసా.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..
Hirthik Roshan
Rajitha Chanti
|

Updated on: Jan 10, 2025 | 8:29 AM

Share

సినీపరిశ్రమలో విడాకులు చాలా ఎక్కువయ్యాయి. ఒకటి రెండు సంవత్సరాలు కాదు.. పాతికేళ్ల వైవాహిక బంధానికి ఇక స్వస్తి పలుకుతూ డివోర్స్ కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలలోనూ విడిపోతున్న జంటలను చూస్తున్నాము. అయితే ఇండస్ట్రీలో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన విడాకులు ఎవరివో తెలుసా.. ? ఆ స్టార్ హీరో తన భార్య కోసం భారీగానే భరణం చెల్లించారట. ఆ జంట ఎవరో కాదు..బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, ఆయన మాజీ సతీమణి సుస్సానే ఖాన్. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో హృతిక్ సుస్సానేని పెళ్లి చేసుకుని అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు. వీరిద్దరికీ రెహాన్, రిధాన్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అయితే పెళ్లయిన 14 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పట్లో వీరిద్దరి డివోర్స్ గురించి పెద్ద చర్చే నడిచింది.

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదిక ప్రకారం.. బాలీవుడ్ ఇండస్ట్రీలో హృతిక్, సుస్సానే ఖాన్ ల విడాకులు చాలా ఖరీదైనవి. ఎందుకంటే హృతిక్ సుస్సానేకి భారీ మొత్తంలో భరణం చెల్లించాల్సి వచ్చింది. రూ. 400 కోట్ల భరణం ఇవ్వాలని సుస్సానే హృతిక్‌ను డిమాండ్ చేసింది. ఎట్టకేలకు ఎన్నో ప్రయత్నాల తర్వాత రూ.380 కోట్లు చెల్లించేందుకు అంగీకరించాడు హృతిక్. విడాకుల తర్వాత తమ పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తున్నారు.

ఇదిలా ఉంటే.. విడాకుల తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్న హృతిక్.. ప్రస్తుతం సింగర్ కమ్ నటి సబా ఆజాద్‌తో ప్రేమలో ఉన్నాడు. మరోవైపు సుస్సానే ఖాన్ ప్రముఖ టీవీ నటుడు అలీ గోని సోదరుడు అర్సలాన్ గోనితో డేటింగ్ చేస్తోంది. అయితే విడాకుల తర్వాత సుస్సానే, హృతిక్ ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉంటారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేసుకోవడం.. బర్త్ డేలకు విష్ చేసుకోవడం జరుగుతుంది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పొద్దున్నే లేచి ఇది తింటే చాలు.. ఎంత బలమో.. డే అంతా ఎనర్జీ..
పొద్దున్నే లేచి ఇది తింటే చాలు.. ఎంత బలమో.. డే అంతా ఎనర్జీ..
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ..
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ..
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..
1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..
1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..
క్యాలీఫ్లవర్ కూర రెస్టారెంట్ రుచిని మించి కావాలంటే ఈ తప్పులు..
క్యాలీఫ్లవర్ కూర రెస్టారెంట్ రుచిని మించి కావాలంటే ఈ తప్పులు..
వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నడిపేవారు ఈ తప్పులు చేయకండి!
వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నడిపేవారు ఈ తప్పులు చేయకండి!
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..