Manmadha Movie: 20 ఏళ్లకు మళ్లీ థియేటర్లలో సూపర్ హిట్ మూవీ.. ‘మన్మధ’ రీరిలీజ్ ఎప్పుడంటే..

ఇప్పటికే ప్రభాస్, చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ బాబు చిత్రాలను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకురాగా.. ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఓయ్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాలకు కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. దీంతో డబ్బింగ్ చిత్రాలను కూడా రీరిలీజ్ చేస్తున్నారు. 2004లో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ అయిన చిత్రం 'మన్మధ'. కోలీవుడ్ హీరో శింభు హీరోగా నటించిన ఈ చిత్రంలో జ్యోతిక కథానాయికగా నటించింది.

Manmadha Movie: 20 ఏళ్లకు మళ్లీ థియేటర్లలో సూపర్ హిట్ మూవీ.. 'మన్మధ' రీరిలీజ్ ఎప్పుడంటే..
Manmadha
Follow us

|

Updated on: Sep 28, 2024 | 10:15 AM

సౌత్‏లో రీరిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్‏లో దూసుకుపోతుందో చెప్పక్కర్లేదు. మొదట్లో స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా ఒకప్పటి సూపర్ హిట్ చిత్రాలను 4కే వెర్షన్ లో రిలీజ్ చేశారు. ఆ చిత్రాలకు మంచి రెస్పాన్స్ తోపాటు.. భారీగా వసూళ్లు కూడా వచ్చాయి. దీంతో ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద హిట్టయిన చిత్రాలతోపాటు.. డిజాస్టర్స్ కూడా మరోసారి విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ప్రభాస్, చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ బాబు చిత్రాలను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకురాగా.. ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఓయ్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాలకు కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. దీంతో డబ్బింగ్ చిత్రాలను కూడా రీరిలీజ్ చేస్తున్నారు. 2004లో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ అయిన చిత్రం ‘మన్మధ’. కోలీవుడ్ హీరో శింభు హీరోగా నటించిన ఈ చిత్రంలో జ్యోతిక కథానాయికగా నటించింది.

తమిళంలో తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయగా భారీ విజయం సాధించింది. ఇప్పుడు యూత్ నచ్చిన ఆర్ఎక్స్ 100, బేబీ సినిమాల మాదిరిగానే.. అదే పాయింట్ తో దాదాపు 20 ఏళ్ల క్రితమే వచ్చిన ఈ మూవీ హిట్ అయ్యింది. ఇక ఇందులోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ ఎక్కడో ఒకచోట వింటూనే ఉన్నాము. ఇప్పుడు ఈ సినిమాను మరోసారి విడుదల చేస్తున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 5న మన్మధ 4కే వెర్షన్ రీరిలీజ్ చేయనున్నారు. తెలుగులో ఇప్పుడు ఈ చిత్రాన్ని సాయి సుధా రాజకొండ, అజిత్ కుమార్ సింగ్, వేమూరి శ్రేయాస్, రమణ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే శింభు కావడం విశేషం. ఇందులో సింధు తులాని, మందిరా బేడి, యానాగుప్త, అతుల్ కులకర్ణి, అర్జు గోవిత్రిక కీలకపాత్రలు పోషించగా.. ఏజే మురగన్ దర్శకత్వం వహించారు. ఇందులో శింభు డ్యూయల్ రోల్ పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మ్యూజికల్ సూపర్ హిట్ మళ్లీ వస్తోంది.. 'మన్మధ' రీరిలీజ్..
మ్యూజికల్ సూపర్ హిట్ మళ్లీ వస్తోంది.. 'మన్మధ' రీరిలీజ్..
గోవిందుడు అందరివాడేలే సినిమాలో చరణ్ చెల్లెలు ఇప్పుడు ఇలా...
గోవిందుడు అందరివాడేలే సినిమాలో చరణ్ చెల్లెలు ఇప్పుడు ఇలా...
మరోసారి కన్నింగ్ స్కెచ్ వేసిన ఆసీస్.. బిగ్ షాకిచ్చిన కెమెరా
మరోసారి కన్నింగ్ స్కెచ్ వేసిన ఆసీస్.. బిగ్ షాకిచ్చిన కెమెరా
కలెక్టరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య.. తుపాకీతో..
కలెక్టరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య.. తుపాకీతో..
కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. పరీక్ష లేకుండానే
కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. పరీక్ష లేకుండానే
కొత్త కోడలు నయా టెక్నిక్‌.. చపాతీలు చేసేందుకు ఏం చేసిందో చూస్తే.
కొత్త కోడలు నయా టెక్నిక్‌.. చపాతీలు చేసేందుకు ఏం చేసిందో చూస్తే.
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ దెబ్బకు చెత్త రికార్డ్‌లో స్టార్ బౌలర్
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ దెబ్బకు చెత్త రికార్డ్‌లో స్టార్ బౌలర్
ఆ నలుగురు కన్ఫార్మ్.. ఎవరెవరంటే..
ఆ నలుగురు కన్ఫార్మ్.. ఎవరెవరంటే..
ఏందిరయ్యా ఇది.. పెళ్లి చూపులకు వచ్చి ఇదా చేసేది.. వెళ్లేటప్పుడు..
ఏందిరయ్యా ఇది.. పెళ్లి చూపులకు వచ్చి ఇదా చేసేది.. వెళ్లేటప్పుడు..
ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!