Tollywood: ఓరి నాయనో.. చరణ్ చెల్లిగా నటించిన ఈ అమ్మాయి.. ఇప్పుడు సూపర్ హాట్‌గా

2014లో విడుదలై ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్మెంట్ చేసింది గోవిందుడు అందరివాడేలే. ఇకపోతే ఈ సినిమాలో చరణ్‌కు చెల్లెలుగా నటించిన ఈ చిన్నారి గుర్తుందా.. ఇప్పుడు ఈమె హీరోయిన్‌కు మించిన లుక్స్ తో అందర్నీ ఆకట్టుకుంటుంది.

Tollywood: ఓరి నాయనో.. చరణ్ చెల్లిగా నటించిన ఈ అమ్మాయి.. ఇప్పుడు సూపర్ హాట్‌గా
Actress Ayesha Kaduskar
Follow us

|

Updated on: Sep 28, 2024 | 9:58 AM

ఆర్.ఆర్.ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ పొంది దూసుకుపోతున్నాడు మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్. ఒక్కో సినిమాకు పరిణితి చెందుతూ.. మెగా తనయుడు అన్న బిరుదును సార్ధకం చేస్తున్నాడు. మాస్, క్లాస్ సినిమాలు చేస్తూ.. ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తున్నాడు. చిరుత సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన చరణ్.. రచ్చ, నాయక్, ఎవడు, రంగస్థలం వంటి సినిమాలతో మంచి మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఆర్.ఆర్.ఆర్ గురించి చెప్పేది ఏముంది. ఇక ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు చరణ్. అలాగే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఓ మూవీ లైనప్‌లో ఉంది. ఇక రామ్ చరణ్ నటించిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గోవిందుడు అందరివాడేలే.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ చిత్రం బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాలో చరణ్ సరసన కాజల్ అగర్వాల్ యాక్ట్ చేసింది. ఇక ఈ చిత్రంలో చరణ్ చెల్లి పాత్రలో నటించిన అమ్మాడు గుర్తుందా.? తను ఇప్పుడు ఎలా ఉంది..? ఏం చేస్తుంది వంటి డీటేల్స్ తెలుసుకుందాం పదండి…

Also Read: ఓరి దేవుడా.. కేరింత మూవీలో నటించిన ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

ఆ అమ్మాయి పేరు అయేషా కాదుస్కర్. గోవిందుడు అందరివాడేలే మూవీలో కనిపించింది కాసేపే అయినా.. తన నటనతో బాగా ఆకట్టుకుంది.  చూడటానికి తెలుగమ్మాయిలానే ఉంటుంది కానీ తనది ముంబై. 2012లో వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన అగ్నిపథ్ మూవీలో యాక్ట్ చేసింది అయేషా. ఆతర్వాత 2014లో టాలీవుడ్ లో గోవిందుడు అందరివాడేలే చిత్రంలో కనిపించింది. ఈ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో యాక్ట్ చేయలేదు. కానీ బాలీవుడ్ అప్పుడప్పుడు మెరుస్తూనే ఉంది. ఆయుష్మాన్ ఖురానా నటించిన డాక్టర్ జీ అనే చిత్రంలో నటించింది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు ఫాలోయింగ్ మాములుగా ఉండదు. తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Ayesha Kaduskar (@ayeshak_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గోవిందుడు అందరివాడేలే సినిమాలో చరణ్ చెల్లెలు ఇప్పుడు ఇలా...
గోవిందుడు అందరివాడేలే సినిమాలో చరణ్ చెల్లెలు ఇప్పుడు ఇలా...
మరోసారి కన్నింగ్ స్కెచ్ వేసిన ఆసీస్.. బిగ్ షాకిచ్చిన కెమెరా
మరోసారి కన్నింగ్ స్కెచ్ వేసిన ఆసీస్.. బిగ్ షాకిచ్చిన కెమెరా
కలెక్టరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య.. తుపాకీతో..
కలెక్టరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య.. తుపాకీతో..
కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. పరీక్ష లేకుండానే
కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. పరీక్ష లేకుండానే
కొత్త కోడలు నయా టెక్నిక్‌.. చపాతీలు చేసేందుకు ఏం చేసిందో చూస్తే.
కొత్త కోడలు నయా టెక్నిక్‌.. చపాతీలు చేసేందుకు ఏం చేసిందో చూస్తే.
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ దెబ్బకు చెత్త రికార్డ్‌లో స్టార్ బౌలర్
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ దెబ్బకు చెత్త రికార్డ్‌లో స్టార్ బౌలర్
ఆ నలుగురు కన్ఫార్మ్.. ఎవరెవరంటే..
ఆ నలుగురు కన్ఫార్మ్.. ఎవరెవరంటే..
ఏందిరయ్యా ఇది.. పెళ్లి చూపులకు వచ్చి ఇదా చేసేది.. వెళ్లేటప్పుడు..
ఏందిరయ్యా ఇది.. పెళ్లి చూపులకు వచ్చి ఇదా చేసేది.. వెళ్లేటప్పుడు..
ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
వన్డేల్లో 4వ అతిపెద్ద ఓటమి.. ఆ ఇద్దరి దెబ్బకు చెత్త రికార్డ్
వన్డేల్లో 4వ అతిపెద్ద ఓటమి.. ఆ ఇద్దరి దెబ్బకు చెత్త రికార్డ్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!