TOP 9 ET News: దేవర హిట్‌.. యంగ్‌ టైగర్ రియాక్షన్

TOP 9 ET News: దేవర హిట్‌.. యంగ్‌ టైగర్ రియాక్షన్

Phani CH

|

Updated on: Sep 28, 2024 | 11:09 AM

దేవర రిలీజ్‌ అయింది. ఆలోవర్ వరల్డ్‌ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేస్తోంది. ఇక ఈక్రమంలోనే ఈ మూవీ సక్సెస్‌పై.. ఆలోవర్‌ వరల్డ్ తన దేవర సిని మాకు వస్తున్న రెప్పాన్స్ పై తాజాగా రియాక్టయ్యారు యంగ్ టైగర్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు మొత్తానికి వచ్చిందని.. అభిమానుల అపురూపమైన స్పందనలతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నానంటూ ట్వీట్ చేశారు.

దేవర రిలీజ్‌ అయింది. ఆలోవర్ వరల్డ్‌ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేస్తోంది. ఇక ఈక్రమంలోనే ఈ మూవీ సక్సెస్‌పై.. ఆలోవర్‌ వరల్డ్ తన దేవర సిని మాకు వస్తున్న రెప్పాన్స్ పై తాజాగా రియాక్టయ్యారు యంగ్ టైగర్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు మొత్తానికి వచ్చిందని.. అభిమానుల అపురూపమైన స్పందనలతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నానంటూ ట్వీట్ చేశారు. డైరెక్టర్ కొరటాల శివకు.. ఈ మూవీ ప్రొడ్యూసర్‌కు డీవోపీకి స్పెషల్ థాంక్స్ చెప్పారు. అనిరుధ్‌ మ్యూజిక్ పై మరో సారి ప్రశంసల వర్షం కురిపించారు.అభిమానుల ప్రేమకు రుణపడి ఉంటానని.. ఎప్పుడూ ఇలాగే అలరిస్తూ ఉంటానని తన ట్వీట్లో రాసుకొచ్చారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ యాక్టింగ్‌కు విదేశీయులు జేజేలు కొట్టారు. దేవరను చూస్తూ.. తన యాక్షన్‌ను చూస్తూ.. ఎగ్జైట్ అయ్యారు. ఆ తరువాత థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్‌ను చూసి ఆశ్చర్యంతో ఉలిక్కి పడ్డారు. లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టారు. అయితే ఇదంతా జరిగింది ఎక్కడో కాదు.. బియాండ్ ఫెస్ట్‌లో..! అమెరికా లాస్ ఏంజిల్స్‌లో జరుగుతోన్న బియాండ్ ఫెస్ట్లో దేవర స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. ఇక ఈ స్క్రీనింగ్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెళ్లారు. ఈ క్రమంలోనే ఈ సూపర్ సీన్ కెమెరాలో క్యాప్చర్ అయింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అప్పుడే OTTలోకి వచ్చిన.. 700కోట్ల కలెక్షన్స్‌ స్త్రీ2 సినిమా..

సీఎంఆర్‌ఎఫ్‌కు భారీ విరాళం ఇచ్చిన రిలయన్స్‌ ఫౌండేషన్‌

హీరోతో ఎఫైర్‌పై.. స్టార్ సింగర్ ఫస్ట్ రియాక్షన్

బాబోయ్.. 8 అల్పపీడనాలు వరుసపెట్టి.. ఒకదాని వెంట మరొకటి

చిన్నపిల్లల తల్లులకు వైద్యుల వార్నింగ్

Published on: Sep 28, 2024 11:07 AM