Bigg Boss 8 Telugu: బిగ్‎బాస్‏లోకి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్.. ఆ నలుగురు కన్ఫార్మ్.. ఎవరెవరంటే..

ఈ సీజన్ లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని.. మొత్తం పన్నెండు మంది వచ్చే ఛాన్స్ ఉందని బిగ్‎బాస్‏ ప్రకటించాడు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా ఆపే ఛాన్స్ కూడా కంటెస్టెంట్లకే ఇచ్చాడు. అయినప్పటికీ ఈ సీజన్ లో మొత్తం 5 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి కొత్త వారు కాదు.. గత సీజన్స్ కంటెస్టెంట్స్ మరోసారి హౌస్ లోకి అడుగుపెట్టనున్నారట.

Bigg Boss 8 Telugu: బిగ్‎బాస్‏లోకి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్.. ఆ నలుగురు కన్ఫార్మ్.. ఎవరెవరంటే..
Bigg Boss 8 Telugu
Follow us

|

Updated on: Sep 28, 2024 | 9:22 AM

బిగ్‎బాస్‏ సీజన్ 8 తెలుగు షో ప్రారంభమై నెల రోజులు పూర్తికావొస్తుంది. మొత్తం 14 మందితో మొదలైన ఈషోలో.. ఇప్పుటివరకు ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం బెజవాడ బేబక్క, రెండవ వారం శేఖర్ భాషా హౌస్ నుంచి బయటకు రాగా.. మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇప్పుడు నాలుగో వారం ఎలిమినేషన్ సమయం కూడా వచ్చేసింది. ఇప్పుడు హౌస్ లో 11 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. ఈసారి ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే ఈ వారమే హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని.. మొత్తం పన్నెండు మంది వచ్చే ఛాన్స్ ఉందని బిగ్‎బాస్‏ ప్రకటించాడు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా ఆపే ఛాన్స్ కూడా కంటెస్టెంట్లకే ఇచ్చాడు. అయినప్పటికీ ఈ సీజన్ లో మొత్తం 5 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి కొత్త వారు కాదు.. గత సీజన్స్ కంటెస్టెంట్స్ మరోసారి హౌస్ లోకి అడుగుపెట్టనున్నారట.

ఇప్పటికే పలువురి పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. గత సీజన్లలోని బిగ్‎బాస్‏ మాజీ కంటెస్టెంట్స్ మళ్లీ హౌస్‌లోకి ప్రవేశించనున్నారు. అందులో ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్స్ కన్ఫార్మ్ అయ్యారట. ఇంతకీ వాళ్లు ఎవరెవరంటే.. సీజన్ 1 నుంచి హరితేజ.. సీజన్ 7 నుంచి నయని పావని, సీజన్ 5 నుంచి యాంకర్ రవితోపాటు.. సీజన్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ ఈసారి హౌస్ లోకి వెళ్లనున్నారు. వీరి నలుగురు దాదాపు కన్ఫార్మ్ అయ్యారని సమాచారం. ఇక వీరితోపాటు సీజన్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కూడా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నాడట.

వీరితోపాటు మరికొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు కూడా వినిపిస్తున్నా్యి. దీప్తి సునైనా, యాంకర్ శ్యామల,శ్రీ సత్య, వాసంతి కృష్ణన్, గౌతమ్ కృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లే కాకుండా బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ నుంచి మిత్ర శర్మ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరందరిలో కేవలం ఐదాగురు మాత్రమే హౌస్ లోకి మరోసారి అడుగుపెట్టనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ నలుగురు కన్ఫార్మ్.. ఎవరెవరంటే..
ఆ నలుగురు కన్ఫార్మ్.. ఎవరెవరంటే..
ఏందిరయ్యా ఇది.. పెళ్లి చూపులకు వచ్చి ఇదా చేసేది.. వెళ్లేటప్పుడు..
ఏందిరయ్యా ఇది.. పెళ్లి చూపులకు వచ్చి ఇదా చేసేది.. వెళ్లేటప్పుడు..
ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
వన్డేల్లో 4వ అతిపెద్ద ఓటమి.. ఆ ఇద్దరి దెబ్బకు చెత్త రికార్డ్
వన్డేల్లో 4వ అతిపెద్ద ఓటమి.. ఆ ఇద్దరి దెబ్బకు చెత్త రికార్డ్
మంచిఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినాల్సిన తృణధాన్యం ఇదే
మంచిఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినాల్సిన తృణధాన్యం ఇదే
ఒక్క సినిమాకు ఊహించని కలెక్షన్స్.. అద్దె ఇంట్లో ఉంటున్న హీరోయిన్.
ఒక్క సినిమాకు ఊహించని కలెక్షన్స్.. అద్దె ఇంట్లో ఉంటున్న హీరోయిన్.
విమర్శలకు దారి తీసిన వీడియో.. క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్‌
విమర్శలకు దారి తీసిన వీడియో.. క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్‌
ఫిబ్రవరిలో బాధితురాలు మాట్లాడిన ఆడియోను రిలీజ్‌ చేసిన హర్షసాయి
ఫిబ్రవరిలో బాధితురాలు మాట్లాడిన ఆడియోను రిలీజ్‌ చేసిన హర్షసాయి
క్టోబర్‏లో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‏లు ఇవే..
క్టోబర్‏లో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‏లు ఇవే..
ఈ వెజిటబుల్ జ్యూస్‌లో చక్కెర కలిపి రాసుకుంటే తెల్లజుట్టు కు చెక్
ఈ వెజిటబుల్ జ్యూస్‌లో చక్కెర కలిపి రాసుకుంటే తెల్లజుట్టు కు చెక్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!