AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharwanand: శర్వానంద్ సింప్లిసిటీకి చిత్రయూనిట్ ఫిదా.. షూటింగ్ సెట్‏లో టాలెంటెడ్ హీరో…

టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. ఫ్యామిలీ ప్రేక్షకుల నుంచి శర్వాకు అభిమానులు ఎక్కువే ఉన్నారు.

Sharwanand: శర్వానంద్ సింప్లిసిటీకి చిత్రయూనిట్ ఫిదా.. షూటింగ్ సెట్‏లో టాలెంటెడ్ హీరో...
Sharwandadh
Rajitha Chanti
|

Updated on: Aug 02, 2021 | 11:58 AM

Share

టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. ఫ్యామిలీ ప్రేక్షకుల నుంచి శర్వాకు అభిమానులు ఎక్కువే ఉన్నారు. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా.. కేవలం కథలకే ప్రాధానత్యనిస్తూ సినిమాలను ఎంచుకోవడం శర్వా స్టైలే వేరు. ఇక గత కొంత కాలంగా శర్వా సరైన హిట్టు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అంతగా ఆకట్టుకోలేకపోయాడు.. ప్రస్తుతం ఆడాళ్లు మీకు జోహర్లు, మహా సముద్రం. ఓకే ఒక జీవితం సినిమాలలో ప్రధాన పాత్రలలో నటిస్తున్నాడు శర్వా. ఈ రెండు డిఫరెంట్ స్టోరీలతో హిట్టు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం శర్వా ప్రస్తుతం ఒకే ఒక జీవితం, ఆడాళ్లూ మీకు జోహార్లు సినిమా షూటింగ్స్ లలో బిజీగా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ఒకే ఒక జీవితం సినిమాకు సంబంధించిన అప్డేట్లు వచ్చాయి. మోషన్ పోస్టర్లు, టైటిల్ లోగోలు అంటూ అప్డేట్లు ఇచ్చారు. కానీ ఆడాళ్లూ మీకు జోహార్లు అనే సినిమా షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. అయితే ఈ మూవీ షూటింగ్ గతంలోనే ప్రారంభమైన.. కరోనా సెకండ్ వేవ్ వలన నిలిచిపోయింది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే స్టార్ట్ అయ్యింది. శర్వాతోపాటు హీరోయిన్ రష్మిక మందన్నా కూడా జాయిన్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ మూవీ షూట్ కు సంబంధించిన ఫోటోలో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో సీనియర్ నటీమణులు రాధిక, కుష్బూ, ఊర్వశీలు కీలకపాత్రలో నటిస్తున్నాయి. అయితే శర్వా తన ఇంటి నుంచి తీసుకొచ్చిన ఫుడ్డును స్వయంగా వారందరికి వడ్డించారు. దీంతో వారంత శర్వా సింప్లిసిటీకి ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నటీ రాధిక తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్నారు.

ట్వీట్..

Also Read: Sukumar: డైరెక్టర్ సుకుమార్ పెద్ద మనసు.. తండ్రి జ్ఞాపకార్థంగా సొంత గ్రామంలో…

Poorna: నయనతార నాకు స్పూర్తి.. ఆమెలా చేయాలని ఉంది.. పూర్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…

Nagarjuna Bangarraju: ఎట్టకేలకు ముహుర్తం ఫిక్స్.. సెట్స్ పైకి వెళ్లనున్న ‘బంగార్రాజు’..

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌