AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghava Lawrence: ‘మనిషి రూపంలో ఉన్న దేవుడు సార్ మీరు’.. లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో!

కోలీవుడ్ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్యన తన సినిమాల కంటే తన సేవా కార్యక్రమాలే ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో తన స్వయంకృషితో ఎదిగిన ఆయన ఎంతో మంది అనాథలు, పేద పిల్లలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు

Raghava Lawrence: 'మనిషి రూపంలో ఉన్న దేవుడు సార్ మీరు'.. లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో!
Raghava Lawrence
Basha Shek
|

Updated on: May 19, 2024 | 10:08 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్యన తన సినిమాల కంటే తన సేవా కార్యక్రమాలే ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో తన స్వయంకృషితో ఎదిగిన ఆయన ఎంతో మంది అనాథలు, పేద పిల్లలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఇక ఇటీవల తన సేవా కార్యక్రమాల్లో మరింత డోస్ పెంచారు. పేద రైతులకు ట్రాక్టర్లు, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు.. ఇలా చేయి చాచి అడిగిన ప్రతి ఒక్కరికీ సాయం చేసుకుంటూ పోతున్నారు రాఘవ లారెన్స్. ఇదిలా ఉంటే తాజాగా తన సొంత ఖర్చులతో చదివించిన విద్యార్థులను కలిశారు లారెన్స్. సుమారు 20 ఏళ్లుగా వారికి అన్నీ తానే నడిపిస్తున్నారీ రియల్ హీరో. ఇప్పుడు ఆ విద్యార్థులంతా చదువుల్లో అమోఘంగా రాణిస్తున్నారు. ఈ సందర్భంగా వారిని కలిసిన రాఘవ లారెన్స్ కాస్త భావోద్వేగానికి గురయ్యారు.

ఈ సందర్భంగా పిల్లలతో కలిసిపోయి లారెన్స్ కూడా ఆటలు ఆడారు. పాటలు పాడారు. డ్యాన్సులు చేశారు. అందరూ కలిసి సరదాగా సెల్ఫీలు, ఫొటోలు దిగారు. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో షేర్ చేశారు లారెన్స్. తన పిల్లలను చూస్తుంటే తనకెంతో గర్వంగా ఉందన్నారు. వారిని కలిసి సమయం వెచ్చించడంతో తన మనసు సంతోషంతో నిండిపోయిందన్నారు లారెన్స్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు లారెన్స్ మంచి మనసుకు ఇది మరో నిదర్శనం.. మీరు చాలా గ్రేట్ సార్.. మీ సేవా కార్యక్రమాలు ఎల్లకాలం ఇలాగే కొనసాగాలంటూ ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

తాను చదివించిన పిల్లలతో రాఘవ లారెన్స్.. వీడియో

రైతుకు ట్రాక్టర్ అంజేస్తున్న రాఘవ లారెన్స్.. వీడియో

దివ్యాంగులకు త్రీ వీలర్ బైక్స్ పంపిణీ.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌