AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhakar: కొడుకొచ్చాడు.. ఇక నెక్ట్స్ కూతురే.. నటుడు ప్రభాకర్ గారాల పట్టిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో..

బుల్లితెరపై సందడి చేస్తూనే ఆపరేషన్ దుర్యోధన, మైసమ్మ ఐపీఎస్ వంటి సినిమాల్లో పవర్ ఫుల్ రోల్స్ చేశారు ప్రభాకర్. ఇప్పుడు ఆయన సినీ వార సత్వాన్ని కొనసాగించడనికి కుమారుడు చంద్రహాస్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అతను నటించిన మొదటి సినిమా రామ్ నగర్ బన్నీ శుక్రవారం (అక్టోబర్ 03)న గ్రాండ్ గా రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ర

Prabhakar: కొడుకొచ్చాడు.. ఇక నెక్ట్స్ కూతురే.. నటుడు ప్రభాకర్ గారాల పట్టిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో..
Prabhakar Family
Basha Shek
|

Updated on: Oct 04, 2024 | 6:51 PM

Share

టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రభాకర్ ఒకరు. ఎన్నో సీరియల్స్‌లో అద్భతమైన పాత్రలు పోషించి బుల్లితెర మెగాస్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నారాయన. బుల్లితెరపై సందడి చేస్తూనే ఆపరేషన్ దుర్యోధన, మైసమ్మ ఐపీఎస్ వంటి సినిమాల్లో పవర్ ఫుల్ రోల్స్ చేశారు ప్రభాకర్. ఇప్పుడు ఆయన సినీ వార సత్వాన్ని కొనసాగించడనికి కుమారుడు చంద్రహాస్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అతను నటించిన మొదటి సినిమా రామ్ నగర్ బన్నీ శుక్రవారం (అక్టోబర్ 03)న గ్రాండ్ గా రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రిలీజ్ కు ముందే సామాజిక మాధ్యమాల్లో బాగా ఫేమస్ అయిపోయాడు చంద్ర హాస్. యాటిట్యూడ్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాగే అతని డ్యాన్స్ వీడియోలు కూడా నెట్టింట వైరలయ్యాయి. ఇదిలా ఉంటే ప్రభాకర్ కు ఒక కూతురు కూడా ఉంది. పేరు దివిజ ప్రభాకర్. చంద్రహాస్ నటించిన రామ్ నగర్ బన్నీ సినిమా నిర్మాతల్లో దివిజా ప్రభాకర్ కూడా ఒకరు. అందుకే తన సోదరుడి సినిమా ప్రమోషన్లను దగ్గరుండీ చూసుకుందామె. ఈ నేపథ్యంలో దివిజకు సంబంధించిన ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలయ్యాయి.

ప్రభాకర్ కూతురు దివిజ కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇప్పుడు సోదరుడి కోసం నిర్మాతగా మారింది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే దివిజ తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది.

ఇవి కూడా చదవండి

సోదరుడు చంద్రహాస్ సినిమా ప్రమోషన్లలో దివిజా ప్రభాకర్..

వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతుంటారు. దివిజ హీరోయిన్ మెటీరియల్ అని, త్వరలోనే సినిమాల్లోకి రావాలంటూ కోరుతుంటారు.

దివిజా ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

కాగా గతంలో పలు సందర్భాల్లో తండ్రిలానే తనకు కూడా నటనంటే ఇష్టమని చెప్పుకొచ్చింది దివిజ. మరి సోదరుడు చంద్రహాస్ లాగే ఆమె కూడా త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

హీరోయిన్ కు ఏ మాత్రం తక్కువ కాదండోయ్,…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..