Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamal Haasan: కరోనాను జయించిన కమల్ హాసన్.. ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్..

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కరోనా నుంచి కోలుకున్నారు. కమల్ ప్రస్తుతం కోవిడ్ నుంచి పూర్తి కోలుకున్నారని.. ఆయన

Kamal Haasan: కరోనాను జయించిన కమల్ హాసన్.. ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్..
Kamal Haasan
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 01, 2021 | 3:26 PM

Kamal Haasan Health Update: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కరోనా నుంచి కోలుకున్నారు. కమల్ ప్రస్తుతం కోవిడ్ నుంచి పూర్తి కోలుకున్నారని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తాజాగా ఆయన ఆరోగ్య పరసిత్థిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇటీవల అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత కమల్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పరీక్షలు చేయించుకోగా.. కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని కమల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

దీంతో వైద్యుల సమక్షంలో వారి సూచనలు.. చికిత్స తీసుకుంటూ క్యారంటైన్లో ఉన్నట్లు కమల్ తెలిపారు. ఇక కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కూతురు శ్రుతి హాసన్ ఎప్పటికప్పుడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేస్తూ వచ్చారు. ఇక తాజాగా విడుదలైన కమల్ హెల్త్ బులెటిన్‏లో ఆయన పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నట్లుగా తెలిపారు. డిసెంబర్ 3న అతడిని డిశార్జ్ చేయనున్నామని.. డిసెంబర్ 4 నుంచి కమల్ తన పనులు చేసుకోవచ్చని తెలిపారు.

Kamal

Kamal

ఇక ఇటీవల కమల్ తన బిగ్ బాస్ షోలో తన సహోద్యోగులతో హాస్పిటల్ నుంచి వీడియో కాల్ మాట్లాడినట్టుగా వైద్యులు తెలిపారు. కమల్ హాసన్ పూర్తిగా రెండు టీకాలు వేసుకున్నప్పటికీ కరోనా భారీన పడ్డారు. ఈ విషయం పై వైద్యులు గతంలోనే క్లారిటీ ఇచ్చారు. విడ్ రెండు టీకాలు వేసుకోవడం ద్వారా సీరియస్ కండీషన్.. చనిపోయే ప్రమాదం తగ్గి్స్తాయని.. పూర్తిగా వ్యాక్సినేటేడ్ వ్యక్తులకు కూడా కరోనా వస్తుందని తెలిపారు

Also Read: Sirivennela Seetharama Sastry: అశ్రునయనాల మధ్య ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు..

Bigg Boss 5 Telugu: హౌజ్‌లో మరోసారి రచ్చ చేసిన సన్నీ.. గట్టిగా అరిచి రాద్ధాంతం చేసిన సిరి..

Unstoppable with NBK : బాలయ్య ఈసారి సందడి చేసేది బ్రహ్మానందంతోనే.. బ్రహ్మీతోపాటు ఆయన కూడా..

Radhe Shyam Song: రాధేశ్యామ్‌ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌.. విజువల్స్‌ చూస్తే వావ్‌ అనాల్సిందే..

మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట
మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట
నా కొడుకును బలి పశువును చేస్తున్నారు.. పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి.
నా కొడుకును బలి పశువును చేస్తున్నారు.. పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి.
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!
పెళ్లివేడుకలో కూతురు ఆద్య, భార్య ఐష్‌తో కలిసి సందడి చేసిన అభిషేక్
పెళ్లివేడుకలో కూతురు ఆద్య, భార్య ఐష్‌తో కలిసి సందడి చేసిన అభిషేక్
Tv9 సమ్మిట్‌..అబుదాబిలో మోదీ ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
Tv9 సమ్మిట్‌..అబుదాబిలో మోదీ ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
వీరిని అస్సలు నమ్మకూడదు.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
వీరిని అస్సలు నమ్మకూడదు.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
ఏంటీ కీర్తి ఇలా మారిపోయింది.. బ్లాక్ చీరలో కీర్తిసురేష్ ఫొటోస్!
ఏంటీ కీర్తి ఇలా మారిపోయింది.. బ్లాక్ చీరలో కీర్తిసురేష్ ఫొటోస్!
ఉదయాన్నే ఆలయం ఓపెన్ చేసి షాక్‌కు గురైన అర్చకుడు
ఉదయాన్నే ఆలయం ఓపెన్ చేసి షాక్‌కు గురైన అర్చకుడు