AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Movie: వారి రియాక్షన్ చూస్తుంటే నాలో తెలియని ఎనర్జీ వచ్చింది. హీరో అశోక్ గల్లా కామెంట్స్ వైరల్..

డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం హీరో. ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్

Hero Movie: వారి రియాక్షన్ చూస్తుంటే నాలో తెలియని ఎనర్జీ వచ్చింది. హీరో అశోక్ గల్లా కామెంట్స్ వైరల్..
Ashok Galla
Rajitha Chanti
|

Updated on: Jan 17, 2022 | 7:43 AM

Share

డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం హీరో. ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి నిర్మించారు. సంక్రాంతి కానుక‌గా జనవరి 15న విడుదలయి పాజ‌టివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ త‌మ ఆనందాన్ని సంస్థ కార్యాల‌యంలో విలేక‌రుల‌తో పంచుకున్నారు. హీరో అశోక్ గ‌ల్లా మాట్లాడుతూ, తొలి సినిమాకే నాకు ప్రేక్ష‌కుల ఆశీర్వాదాలు క‌లగ‌డం ఆనందంగా వుంది. ఈరోజు థియేట‌ర్‌కు టీమ్‌తో క‌లిసి వెళ్ళాను. ప్రేక్ష‌కుల రియాక్ష‌న్ చూస్తుంటే నాలో తెలీని ఎన‌ర్జీ వ‌చ్చింది. తొలీ సినిమా అనుభూతి ఎంక‌రేజ్ గా వుండ‌డం అదృష్టంగా వుంది. ద‌ర్శ‌కుడు, ఎడిట‌ర్ టీమ్ అంతా ఈ సినిమాకు చ‌క్క‌గా పనిచేశారు. ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వున్న ఈ సినిమా అంద‌రూ చూడ‌ద‌గ్గ సినిమా అని తెలిపారు.

ఈరోజు దేవీ థియేట‌ర్‌లో చూశాం. ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పాజిటివ్ టాక్ తొలి సినిమాకు రావ‌డం ప్రోత్సాహంగా వుంది. అందుకే ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేయాల‌నుకున్నాం. అంద‌రికీ కామెడీ బాగా న‌చ్చింది. హిలేరియ‌స్ కామెడీ, థ్రిల్లింగ్ మూవీ ఇది. పేండ‌మిక్ టైమ్‌లో కాస్త రిలీఫ్‌గా వుండే సినిమానే `హీరో` చిత్రం. సంక్రాంతికి పండుగ చేసుకుంటూ మా హీరో సినిమాను చూసి మ‌రింత ఎంజాయ్ చేయండ‌ని అన్నారు చిత్ర నిర్మాత శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి. పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డం బాగుంది. అశోక్‌కు పెద్ద హిట్ ఇచ్చారు. నేను ఈరోజు సినిమా చూశాను. చాలా ఇంప్రెసివ్‌గా వుంది. ద‌ర్శ‌కుడు, ఎడిట‌ర్ చాలా చ‌క్క‌గా ప‌నిచేశారు. కామెడీని ద‌ర్శ‌కుడు బాగా డీల్ చేశాడు. అశోక్ `హీరో` పాత్ర‌లో అమ‌రాడు. ప్రేక్ష‌కుల‌కు, సూప‌ర్ స్టార్ అభిమానుల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌ని హీరోయిన్ నిధి అగర్వాల్ అన్నారు.

Also Read: Pragathi: ‘ఉ అంటావా మావ’ అంటూ జిమ్ లో స్టెప్పులేసిన ప్రగతి.. నెట్టింట్లో వైరల్ గా మారిన డ్యాన్స్ వీడియో..

Coronavirus: కరోనా బారిన పడిన ‘ఖిలాడీ’ బ్యూటీ.. రెండు డోసులు టీకా తీసుకున్నా వదలని వైరస్..

Ashok Galla’s HERO: హీరో చిత్రయూనిట్ థాంక్యూ మీట్.. మంచి టాక్ ను సొంతం చేసుకున్న అశోక్ గల్లా మూవీ..

Bangarraju: సినిమా చూసి ఇంటికి రాగానే అమల ఏడ్చేసింది.. ఆసక్తికర విషయం చెప్పిన నాగార్జున

Follow Us
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
రాహల్ విధ్వంసం.. సొంతగడ్డపై రాజస్థాన్‌ను చిత్తు చేసిన ఢిల్లీ!
రాహల్ విధ్వంసం.. సొంతగడ్డపై రాజస్థాన్‌ను చిత్తు చేసిన ఢిల్లీ!
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!