Ashok Galla’s HERO: హీరో చిత్రయూనిట్ థాంక్యూ మీట్.. మంచి టాక్ ను సొంతం చేసుకున్న అశోక్ గల్లా మూవీ..

టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. మహేష్ మేనల్లుడు అశోక్. గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ హీరోగా తెరక్కేక్కిన సినిమా హీరో.

Ashok Galla's HERO: హీరో చిత్రయూనిట్ థాంక్యూ మీట్.. మంచి టాక్ ను సొంతం చేసుకున్న అశోక్ గల్లా మూవీ..
Hero
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 16, 2022 | 7:51 PM

Ashok Galla: టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. మహేష్ మేనల్లుడు అశోక్. గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ హీరోగా తెరక్కేక్కిన సినిమా హీరో. ఈ కుర్ర హీరోని శ్రీరామ్ ఆదిత్య పరిచయం చేశారు. ఈ సినిమా అశోక్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్ గానటించింది. సినిమా రిలీజ్ కు ముందు విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.దాంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. చిన్న తనం నుంచే హీరో కావాలనుకునే కుర్రాడు అనుకోకుండా ఓ మర్డర్ కేసు లో చిక్కుకోవడం దాన్ని నుంచి అతడు ఎలా బయట పడ్డాడు అనేది ప్రధానాంశం గా ఉంది.

ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జనవరి 15న విడుదల అయ్యింది. రీసెంట్ గా హీరో అశోక్ మాట్లాడుతూ.. తొలి సినిమాకే నాకు ప్రేక్ష‌కుల ఆశీర్వాదాలు క‌లగ‌డం ఆనందంగా వుంది. ఈరోజు థియేట‌ర్‌కు టీమ్‌తో క‌లిసి వెళ్ళాను. ప్రేక్ష‌కుల రియాక్ష‌న్ చూస్తుంటే నాలో తెలీని ఎన‌ర్జీ వ‌చ్చింది. తొలీ సినిమా అనుభూతి ఎంక‌రేజ్ గా వుండ‌డం అదృష్టంగా వుంది. ద‌ర్శ‌కుడు, ఎడిట‌ర్ టీమ్ అంతా ఈ సినిమాకు చ‌క్క‌గా పనిచేశారు. ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వున్న ఈ సినిమా అంద‌రూ చూడ‌ద‌గ్గ సినిమా అని తెలిపారు. ఇక ఈ సినిమాకు మంచి టాక్ సాధించడంతో చిత్రయూనిట్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ లైవ్ ఇక్కడ చూడండి.

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..