Arjun Sarja : సర్కారు వారి పాటకు స్పెషల్ అట్రాక్షన్.. మహేష్ మూవీలో యాక్షన్ హీరో పవర్ ఫుల్ రోల్

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా పై అభిమానుల్లో అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ సినిమానుంచి ఇప్పటివరకు ఎలాంటి పోస్టర్ కానీ సాలిడ్ అప్డేట్ కానీ రాలేదు.

Arjun Sarja : సర్కారు వారి పాటకు స్పెషల్ అట్రాక్షన్.. మహేష్ మూవీలో యాక్షన్ హీరో పవర్ ఫుల్ రోల్
Arjun
Follow us

|

Updated on: Jul 04, 2021 | 3:59 PM

Arjun Sarja :

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా పై అభిమానుల్లో అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ సినిమానుంచి  సాలిడ్ అప్డేట్ వస్తుందని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయినా ఫ్యాన్స్ సర్కారువారి పాట సినిమాను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ మూవీ ఉండనుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా మహేష్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో యాక్షన్ హీరో అర్జున్ నటిస్తున్నారని తెలుస్తుంది. అర్జున్ ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను రాణిస్తున్నారు అర్జున్. ఇప్పటికే తెలుగులో పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అర్జున్… ఇప్పుడు మహేష్ సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారని తెలుస్తుంది.

అయితే  సర్కారు వీరి పాట సినిమాలో అర్జున్ఈ విలన్ గా నటిస్తున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ సినిమాలో ఆయన విలన్ కాదట .. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. గతంలో అర్జున్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదే విధంగా ఈ సారి కూడా అర్జున్ తన నటనతో ఆకట్టుకుంటారని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Aamir khan: అమీర్‌ ఖాన్‌, కిరణ్‌ రావ్‌ విడిపోవడానికి కారణం ఆ హీరోయినేనా..? నెట్టింట వైరల్‌గా మారిన హ్యాష్‌ ట్యాగ్‌.

Akhil Akkineni : అఖిల్ సినిమాలో మెగాస్టార్.. భారీ రెమ్యునరేషన్ ఇవ్వనున్న నిర్మాతలు

Junior NTR : తారక్ కోసం రంగంలోకి బాలీవుడ్ స్టార్స్.. మెగాస్టార్ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్..

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌