AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhanu Sri Mehra: బీచ్‌లో బీభత్సం.. రచ్చ రచ్చ చేసిన బన్నీ హీరోయిన్.. వీడియో వైరల్

వరుడు సినిమాలో హీరోయిన్ విషయంలో సస్పెన్స్ మెయింటేన్ చేశాడు దర్శకుడు గుణశేఖర్. సినిమా మొదలైన చాలా సమయం తర్వాత హీరోయిన్ ను చూపిస్తాడు. ప్రేక్షకులకు అది కాస్త ఎక్కలేదు.

Bhanu Sri Mehra: బీచ్‌లో బీభత్సం.. రచ్చ రచ్చ చేసిన బన్నీ హీరోయిన్.. వీడియో వైరల్
Bhanu Sri
Rajeev Rayala
|

Updated on: Jul 07, 2023 | 7:54 AM

Share

గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమా వరుడు. భారీ అంచనాల మధ్య విడుదలైన వరుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఇక ఈ సినిమాలో ఐదురోజుల పెళ్లి అంటూ తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా 2010లో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వరుడు సినిమాలో హీరోయిన్ విషయంలో సస్పెన్స్ మెయింటేన్ చేశాడు దర్శకుడు గుణశేఖర్. సినిమా మొదలైన చాలా సమయం తర్వాత హీరోయిన్ ను చూపిస్తాడు. ప్రేక్షకులకు అది కాస్త ఎక్కలేదు. ఇంతకు ఈ హీరోయిన్ గుర్తుందా.? ఆ హీరోయిన్ పేరు భాను శ్రీ మెహ్ర. వరుడు సినిమాతో ఈ అమ్మడు ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఈ సినిమా కంటే ముందు హిందీలో ఓ సినిమా చేసింది.

వరుడు సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో.. భానుకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత హిందీలో, అలాగే తమిళ్ లో సినిమాలు చేసింది. కానీ హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

మొన్నామధ్య అల్లు అర్జున్ తనను అన్ ఫాలో చేశాడని.. నీ సినిమా వల్ల నాకు కలిసొచ్చిందేమి లేదు అంటూ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారింది. ఆతర్వాత తిరిగి బన్నీ ఆమెను ఫాలో చేశాడు. ఇప్పుడు ఈ భామ బీచ్ లో ఎంజాయ్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బీచ్ లో బీరు తాగుతూ రచ్చ చేసింది భాను శ్రీ. బీచ్ లో బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది భాను. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్