Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేరుకే తెలుగు హీరో.. కానీ తమిళ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్.. ఎవరో తెలుసా..

పేరుకేమో ఆయన తెలుగు హీరో.. కానీ టాలీవుడ్‌లో అతన్ని వాడుకునే దర్శకులే కరువయ్యారు. ఎంతసేపు తమిళం నుంచి మంచి ఆపర్స్ రావడమే కానీ సొంత ఇండస్ట్రీ నుంచి మాత్రం ఆయనకు పిలుపందట్లేదు. తాజాగా కోలీవుడ్ నుంచే మరో బంపర్ ఆఫర్ అందుకున్నారు ఆ హీరో. మరి తెలుగులో తుస్.. తమిళంలో బుసలు కొడుతున్న ఆ హీరో ఎవరు..?

పేరుకే తెలుగు హీరో.. కానీ తమిళ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్.. ఎవరో తెలుసా..
Sandeep Kishan
Follow us
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Rajitha Chanti

Updated on: Dec 07, 2024 | 9:31 PM

పేరుకేమో ఆయన తెలుగు హీరో.. కానీ టాలీవుడ్‌లో అతన్ని వాడుకునే దర్శకులే కరువయ్యారు. ఎంతసేపు తమిళం నుంచి మంచి ఆపర్స్ రావడమే కానీ సొంత ఇండస్ట్రీ నుంచి మాత్రం ఆయనకు పిలుపందట్లేదు. తాజాగా కోలీవుడ్ నుంచే మరో బంపర్ ఆఫర్ అందుకున్నారు ఆ హీరో. మరి తెలుగులో తుస్.. తమిళంలో బుసలు కొడుతున్న ఆ హీరో ఎవరు..? సందీప్ కిషన్.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. ఇప్పటికే నటుడిగా 25 సినిమాలు పూర్తి చేసుకున్నారీయన. తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేస్తూనే ఉంటారు కానీ ఇమేజ్ పరంగా మాత్రం తమిళంలోనే సందీప్ పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఆఫర్స్ పరంగానూ అక్కడ్నుంచే ఎక్కువగా పలకరిస్తుంటాయి.

ఈ మధ్య తెలుగుపై ఎంత ఫోకస్ చేస్తున్నారో.. తమిళంలోనూ అంతే ఫోకస్ చేస్తున్నారు సందీప్ కిషన్. ఈ క్రమంలోనే ఆ మధ్య ధనుష్ తెరకెక్కించిన రాయన్ సినిమాలో ముత్తువేల్ రాయన్‌గా అదరగొట్టాడు పర్ఫార్మెన్స్. ఇక నిన్నటికి నిన్న హీరో విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న మొదటి సినిమాలో సందీప్ కిషనే హీరోగా నటిస్తున్నారు. తాజాగా తమిళం నుంచి మరో అదిరిపోయే ఆఫర్ సందీప్ కిషన్‌కు వచ్చింది. లోకేష్ కనకరాజ్, రజినీకాంత్ కాంబినేషన్‌లో వస్తున్న కూలీలో కీ రోల్ చేయబోతున్నారు సందీప్. లోకేష్ మొదటి సినిమా మానగరంలో సందీప్ కిషనే హీరో. అప్పట్నుంచే ఇద్దరికీ స్నేహం ఉంది. మొత్తానికి తెలుగు కంటే తమిళంలోనే ఈ హీరో కెరీర్ వెలిగిపోతుంది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

300కు పైగా సినిమాలు.. డబ్బుల్లేక దీన స్థితిలో ప్రముఖ నటి కన్నుమూత
300కు పైగా సినిమాలు.. డబ్బుల్లేక దీన స్థితిలో ప్రముఖ నటి కన్నుమూత
తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై రగడ.. పెళ్లుబికిన ఆగ్రహం
తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై రగడ.. పెళ్లుబికిన ఆగ్రహం
పాక్ ఎప్పుడూ భారత్‌తో శత్రుత్వమే కోరుకుంటోంది: ప్రధాని మోదీ
పాక్ ఎప్పుడూ భారత్‌తో శత్రుత్వమే కోరుకుంటోంది: ప్రధాని మోదీ
వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్ సినిమా..
వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్ సినిమా..
బిగ్ అలర్ట్.. ఇకపై అలా చేస్తే భారీగా ఫైన్.. ఇంటికొచ్చి మరి..
బిగ్ అలర్ట్.. ఇకపై అలా చేస్తే భారీగా ఫైన్.. ఇంటికొచ్చి మరి..
శ్రీశైలం డ్యామ్‌ కు డేంజర్ బెల్..ఆ గొయ్యిని పూడ్చకకపోతే వీడియో
శ్రీశైలం డ్యామ్‌ కు డేంజర్ బెల్..ఆ గొయ్యిని పూడ్చకకపోతే వీడియో
ముసుగులతో వచ్చి..తుపాకీ గురిపెట్టి..వీడియో
ముసుగులతో వచ్చి..తుపాకీ గురిపెట్టి..వీడియో
ఇంట్లో వాస్తు దోషమా.. ఆర్ధిక సమస్యలా.. నెమలి ఈకలను బెస్ట్ రెమెడీ
ఇంట్లో వాస్తు దోషమా.. ఆర్ధిక సమస్యలా.. నెమలి ఈకలను బెస్ట్ రెమెడీ
ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల.. వణుకు పుట్టిస్తున్న వీడియో
ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల.. వణుకు పుట్టిస్తున్న వీడియో
బరువు తగ్గాలని అన్నం తినడం మానేసిన యువతి.. చివరకు వీడియో
బరువు తగ్గాలని అన్నం తినడం మానేసిన యువతి.. చివరకు వీడియో