AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9:  సినిమాల్లో ఛాన్స్ వచ్చినా వద్దంది.. ఇప్పుడు బిగ్ బాస్ 9 లోకి తెలంగాణ ఫోక్ డ్యాన్సర్!

నాని హీరోగా నటించిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో నటించే అవకాశం మొదట ఈమెకే వచ్చిందట. అలాగే విశ్వక్ సేన్ నటించిన ‘అశోక వనంలో.. అర్జున కల్యాణం’ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసమూ ఈ బ్యూటిఫుల్ డ్యాన్సర్ నే ముదుగా అడిగారట. కానీ నాట్యంపై ఆసక్తి ఉండడంతో..

Bigg Boss Telugu 9:  సినిమాల్లో ఛాన్స్ వచ్చినా వద్దంది.. ఇప్పుడు బిగ్ బాస్ 9 లోకి తెలంగాణ ఫోక్ డ్యాన్సర్!
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Sep 01, 2025 | 10:01 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో కొత్త సీజన్ సెప్టెంబర్ 07 నుంచి ప్రారంభం కానుంది. బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నయని సమాచారం. ఈ క్రమంలో గ్రాండ్ లాంచింగ్ కు సెలబ్రిటీలు ఎవరెవరు రానున్నారోనని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక హౌస్ లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం బిగ్ బాస్ టీమ్ అగ్ని పరీక్ష పేరుతో ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఈ పోటీ లో సత్తా చాటిన ఐదుగురు కామనర్స్ ను హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా పంపనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి కంటెస్టెంట్ల జాబితాలో ఒక ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు తెలంగాణ జానపద పాటల రంగంలో తనదైన ముద్ర వేసుకున్న నాగ దుర్గ. నల్గొండకు చెందిన ఆమె కొవిడ్ కాలంలో బాగా ఫేమస్ అయ్యింది. జానపద పాటలకు నాగ దుర్గ వేసిన స్టెప్పులకు యూబ్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. నాగ దుర్గ చేసిన ‘తిన్నాతిరం పడతలే..’ పాట అయితే ఏకంగా వంద మిలియన్ల వ్యూస్‌ సాధించడం విశేషం.

భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ఎంతో నైపుణ్యమున్న నాగదుర్గ ఇప్పటివరకు 1600కు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. తన ప్రతిభతో ఎన్నో అవార్డులు గెల్చుకుంది. అంతేకాదు ‘నాగదుర్గ నృత్యాలయం’ పేరుతో ఎంతో మందికి ఉచితంగా నృత్యంలో శిక్షణ ఇస్తుంది నాగ దుర్గ. కాగా గతంలో నాని శ్యామ్ సింగరాయ్, విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కల్యాణం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నాగ దుర్గకు అవకాశాలు వచ్చాయి. అయితే నాట్యంపై మక్కువతో డాక్టరేట్ సాధించాలన్న తలంపుతో ఆ సినిమా ఆఫర్లను రిజెక్ట్ చేసింది. అయితే గత నెలలో కలివివనం అనే ఓ సినిమాలో కీలక పాత్ర పోషించింది ఫోక్ డ్యాన్సర్. మరి బిగ్ బాస్ 9లోకి నాగ దుర్గ అడుగు పెడుతుందా? లేదా? అన్నది తెలియాలంటే షో లాంచింగ్ వరకు ఆగాల్సిందే

ఇవి కూడా చదవండి

నాగ దుర్గ లేటెస్ట్ సాంగ్స్..

View this post on Instagram

A post shared by Arav Music (@aravmusic9)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే