AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఫుట్‌బాల్‌లో పతకాల వర్షం.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. త్వరలో ఆ స్టార్ హీరోతో పెళ్లి.. గుర్తు పట్టారా?

ప్రస్తుతం సినిమాల్లో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోన్న ఈ అందాల తార చిన్నతనంలో అథ్లెట్ కావాలనకుంది. అందుకు తగ్గట్టుగానే చదుకుంటున్నప్పుడే తన స్కూల్ ఫుట్ బాల్ టీమ్ గా కెప్టెన్ గా వ్యవహరించింది. ఆ తర్వాత పలు కాంపీటీషన్లలో 15కు పతకాలు సాధించింది.

Tollywood: ఫుట్‌బాల్‌లో పతకాల వర్షం.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. త్వరలో ఆ స్టార్ హీరోతో పెళ్లి.. గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Aug 31, 2025 | 7:57 PM

Share

పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తోన్న అమ్మాయిని కనిపిస్తున్నారా? ఈ బ్యూటీ ఇప్పుడు సౌతిండియన్ క్రేజీ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్ లో సినిమాలు చేసింది. కొన్నింటిలో హీరోయిన్ గా చేస్తే మరికొన్నింటిలో స్పెషల్ రోల్స్ తో సందడి చేసింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులే తెచ్చుకుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. గత కొన్ని రోజులుగా ఈ ముద్దుగుమ్మ పేరు తెగ మార్మోగిపోతోంది. సోషల్ మీడియాలోనూ ఈ సొగసరి గురించే చర్చ. ఎందుకంటే త్వరలోనే ఈ అందాల తార తన బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనుంది. పెళ్లితో తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది.. హా..ఇందులో కొత్తే ముంది.. అనుకోవచ్చు. ఈ హీరోయిన్ పెళ్లి చాలా స్పెషల్. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ మెడలో ఒక స్టార్ హీరో మూడు ముళ్లు వేయనున్నాడు. గత 15 ఏళ్లుగా వీరిద్దరి మధ్య స్నేహ బంధం ఉందట. అయితే ఈ హీరోయిన్ కష్ట సమయాల్లో ఉన్నప్పుడు హీరో తనకు అండగా నిలబడ్డాడట. దీంతో వీరి స్నేహ బంధం కాస్తా ప్రేమ బంధంగా మారిపోయింది. త్వరలో అది మూడు ముళ్ల బంధంగా మారిపోనుంది.

ఇవి కూడా చదవండి

అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికే ఈ ప్రేమ పక్షుల పెళ్లి జరిగి ఉండేది. కానీ కొన్ని కారణాలతో అనూహ్యంగా ఈ హీరో, హీరోయిన్ల పెళ్లి వాయిదా పడింది. అయితే తమ వెడ్డింగ్ డేట్ నే ఎంగెజ్ మెంట్ డే గా మార్చుకున్నారు. ఇద్దరూ కలిసి ఉంగరాలు మార్చుకున్నారు. ఇరు పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ క్యూటీ మరెవరో కాదు విశాల్ కు కాబోయే భార్య సాయి ధన్సిక.  ఇది ఆమె టీనేజ్ ఫొటో. విశాల్ తో ఎంగేజ్ మెంట్ నేపథ్యంలో సాయి ధన్సిక చిన్ననాటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

విశాల్, సాయి ధన్సికల ఎంగేజ్ మెంట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే