మాస్క్ పెట్టుకొని ఫోటోకు ఫోజులిచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా ? చెప్పుకోండి చుద్దాం..

మాస్క్ పెట్టుకొని ఫోటోకు ఫోజులిచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా ? చెప్పుకోండి చుద్దాం..
Premi

ప్రస్తుతం భారత దేశం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుంది.. ఈ మహమ్మారి రెండో దశ ఎన్నో కుటుంబాలను చీకట్లోకి నెట్టేసింది. ఎందరో చిన్నారులను అనాధలను చేయగా.. వృద్దులకు కన్నవారిని లేకుండా చేసింది.

Rajitha Chanti

|

Jul 03, 2021 | 8:25 PM

ప్రస్తుతం భారత దేశం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుంది.. ఈ మహమ్మారి రెండో దశ ఎన్నో కుటుంబాలను చీకట్లోకి నెట్టేసింది. ఎందరో చిన్నారులను అనాధలను చేయగా.. వృద్దులకు కన్నవారిని లేకుండా చేసింది. వైరస్ నుంచి తమను రక్షించుకోవడానికి ప్రస్తుతం ప్రతి ఒక్కరు అవలంభించాల్సిన నియమ నిబంధనలు. ఎలప్పుడు మాస్క్ పెట్టుకోవడం.. చేతులను శుభ్రం చేసుకోవడం.. సామాజిక దూరం పాటించడం.. ఇప్పుడే ఇవే.. కరోనా నుంచి రక్షించే కవచాలు.. ఇక ఈ రెండో దశలో ఒకటి కాదు.. ఏకంగా రెండు మాస్కులు ధరించాలని నిపుణులు సూచించిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ సూచా తప్పకుండా మాస్క్ ధరిస్తున్నారు. అయితే ఈ మాస్క్ పెట్టుకోవడం వలన ఎవరు అనేది గుర్తుపట్టడం కష్టంగా మారింది. మనకు ఎక్కువగా పరిచయం ఉన్న వ్యక్తులను కూడా సరిగ్గా గుర్తుపట్టడం లేకుండా మారింది.

అటు సినీ నటీనటులు కూడా ఎప్పుడూ మాస్క్ పెట్టుకొని ఫోటోలకు ఫోజులిస్తున్నారు. దీంతో ఆ హీరోయిన్, హీరో ఎవరు అనే సందేహాలతో నెటిజన్లు నెట్టింట రచ్చ చేస్తున్నా సంగతి తెలిసిందే. తాజాగా మన వంటలక్క కూడా మాస్క్ పెట్టుకుని సెల్ఫీకి ఫోజు ఇచ్చింది. తలపై క్యాప్‏తో మాస్క్ ధరించి ఎయిర్ పోర్టులో సెల్ఫీ దిగింది. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. హైదరాబాద్ వస్తున్నట్లుగా హింట్ ఇచ్చింది వంటలక్క. ఇక కార్తీక దీపం సీరియల్ షూటింగ్ కోసం ప్రేమి విశ్వనాథ్ వస్తున్నట్లుగా ఈ ఫోటో చూస్తుంటే అర్థమవుతుంది.

ట్వీట్..

Also Read: Anushka Shetty-Vijay Devarakonda: మరోసారి నవీన్ పోలిశెట్టి సినిమాలో విజయ్ దేవరకొండ.. అనుష్కతో స్క్రీన్ షేర్ చేసుకోనున్న రౌడీ హీరో…

RRR Movie: ట్విట్టర్ వేదికపై ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్.. నెట్టింట ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్ సంచలనం.. అసలు మ్యాటరెంటంటే..

నిర్మాతలకు సిరియస్ వార్నింగ్ ఇచ్చిన తెలంగాణా స్టేట్ ఫిల్మ్ ఛాంబర్.. ఇకపై సినిమాలను ఓటీటీలకు అమ్మితే….

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu