RRR Movie: ట్విట్టర్ వేదికపై ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్.. నెట్టింట ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్ సంచలనం.. అసలు మ్యాటరెంటంటే..

Jr. NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా "ఆర్ఆర్ఆర్". ఈ సినిమా పై అంచనాలు రోజు రోజుకు అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి.

RRR Movie: ట్విట్టర్ వేదికపై ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్.. నెట్టింట 'ఆర్ఆర్ఆర్' పోస్టర్ సంచలనం.. అసలు మ్యాటరెంటంటే..
Ntr Rrr
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 03, 2021 | 6:50 PM

Jr. NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమా పై అంచనాలు రోజు రోజుకు అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి. ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తుండగా.. కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఆశలను నిజం చేస్తూ.. జక్కన్న కూడా మూవీకి సంబంధించిన పోస్టర్స్ ఒక్కోక్కటిగా రివీల్ చేస్తూ.. సినిమాపై మరింత హైప్ పెంచుతున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ పోస్టర్స్ రికార్డ్స్ క్రియేట్ చేయగా.. తాజాగా ఎన్టీఆర్ పోస్టర్ మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. 2020 మేలో విడుదలైన ఎన్టీఆర్ కోమరం భీం పోస్టర్‏కు ట్విట్టర్ లో మొత్తం రెండు లక్షల కామెంట్స్ వచ్చాయి.

ఇప్పటివరకు తెలుగులో ఏ హీరో పోస్టర్‏కు ఈ స్థాయిలో కామెంట్స్ రాలేదు. ఈ ఘనత కేవలం ఒక్క ఎన్టీఆర్ కు మాత్రమే దక్కింది. దీంతో ట్విట్టర్ వేదికపై యంగ్ టైగర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక ఇదే విషయమై ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెలబ్రెషన్స్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఓలివియా హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవ్ గణ్, శ్రియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే పలువురు హాలీవుడ్ స్టార్ యాక్టర్స్, బాలీవుడ్ యాక్టర్స్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూ.400 కోట్ల బడ్జెట్‏తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. సక్సెస్‏ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నాడు.

Also Read: నిర్మాతలకు సిరియస్ వార్నింగ్ ఇచ్చిన తెలంగాణా స్టేట్ ఫిల్మ్ ఛాంబర్.. ఇకపై సినిమాలను ఓటీటీలకు అమ్మితే….

Dwaraka Trumala Black Magic: అధ్యాత్మిక ప్రాంతం ద్వారకా తిరుమల సమీపంలో క్షుద్రపూజల కలకలం.. ఆందోళనలో గ్రామస్తులు!

ధీటైన కంటెంట్‌ తో ఆకట్టుకుంటున్న ఆహా.. సూపర్ హిట్ సినిమాలతో, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్న తెలుగు ఓటీటీ..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..