Krishna Mukunda Murari Episode September 18th, 2023: మురారీతో పెళ్లే నా ఎంజెండా అన్న ముకుందకు షాక్ ఇచ్చిన మురారీ.. ఆనందంలో కృష్ణ

తప్పులన్నీ మీ వైపు పెట్టుకుని నన్ను నిందిస్తారు నిలదీస్తారు అని రేవతి ఓ రేంజ్ లో కౌంటర్ ఇస్తుంది ముకుంద. మీరు దాచిన నిజాలను అత్తయ్యకు తెలిసేలా చేస్తాను.. తెలుసుకోవడానికి తేల్చుకోవడానికి నేను సిద్ధం అని ముకుంద తెగేసి రేవతి చెబుతుంది. కృష్ణ ఈ ఇంట్లో ఉండకూడదు.. ఆదర్శ్ తిరిగి రాకూడదు .. ముకుంద వెడ్స్ మురారీ ఇదీ నా ఎజెండా.. రాసి పెట్టుకోండి అని సవాల్ చేస్తుంది రేవతితో ముకుంద. 

Krishna Mukunda Murari Episode September 18th, 2023: మురారీతో పెళ్లే నా ఎంజెండా అన్న ముకుందకు షాక్ ఇచ్చిన మురారీ.. ఆనందంలో కృష్ణ
Krishna Mukunda Murari
Follow us
Surya Kala

|

Updated on: Sep 19, 2023 | 7:48 AM

ముకుందని రేవతి  ప్రశ్నిస్తూ.. పేమ అనే మైకంలో పడి నువ్వు అమ్మాయివనే విషయం మరచిపోయావు ముకుంద.. నేను ఒకటి అడుగుతా చెప్పు అంటే.. చల్ల కొచ్చి ముంత దాయడం ఎందుకు అని ముకుంద అంటే..  కృష్ణ విషయంలో నువ్వు చేస్తుదని తప్పని నీకు అనిపించం లేదా.. ద్రోహం చేస్తున్నావనిపించడం లేదా.. అని అంటే అనిపించడం లేదు అని అంటూనే నేను కూడా మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చా అని అంటూ..  అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పకుండా భార్యాభర్తలుగా నమ్మించడం మోసం కదా.. త్యాగం పేరుతో నాకు ఇష్టం లేని పెళ్లిని చేసుకోమని మురారీ నాకు చెప్పడం తప్పుకాదా అని అంటుంది. కృష్ణ మురారీలు ఏమి  చేసినా అది లోక కళ్యాణం చేసినా నా ప్రేమని నేను దక్కించుకోవడం చేసి ఏమి చేసినా అది మహాపరాధం.. తప్పులన్నీ మీ వైపు పెట్టుకుని నన్ను నిందిస్తారు నిలదీస్తారు అని రేవతి ఓ రేంజ్ లో కౌంటర్ ఇస్తుంది ముకుంద. మీరు దాచిన నిజాలను అత్తయ్యకు తెలిసేలా చేస్తాను.. తెలుసుకోవడానికి తేల్చుకోవడానికి నేను సిద్ధం అని ముకుంద తెగేసి రేవతి చెబుతుంది. కృష్ణ ఈ ఇంట్లో ఉండకూడదు.. ఆదర్శ్ తిరిగి రాకూడదు .. ముకుంద వెడ్స్ మురారీ ఇదీ నా ఎజెండా.. రాసి పెట్టుకోండి అని సవాల్ చేస్తుంది రేవతితో ముకుంద.

హనీమూన్ ప్లాన్ చేస్తున్న ముకుంద .. అలేఖ్య

వంట ఇంట్లో ఉన్న ముకుంద దగ్గరకు అలేఖ్య వచ్చి.. హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేసుకుంటున్నారు ముకుంద అని అంటే..అలేఖ్య అంటూ ఏమిటి నువ్వు అప్పుడే హనీమూన్ దాకా వెళ్లవు.. నీ ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది.. నీకు లేదా అని మా హనీమూన్ కు పారిస్ కు వెళ్లాలని ఉంది. మీతో పాటు మేము కూడా వస్తాం అని హాప్ లేని చోట కూడా ఊహలు బాగుంటాయి. నేను మురారీ నాకు ఇంకెవరు అవసరం లేదు. అని అంటే.. నీ ప్రపంచం దిగులుగా వస్తుంది అని అంటే.. రానీ మురారీ దిగులు నాకు ఎలా పోగొట్టాలో తెలుసు అని అంటూ ముకుంద వెళ్తుంది.

మురారీ..కృష్ణ విషయంలో భవానికి అనుమానం

మురారీతో భవానీ మాట్లాడుతూ నువ్వు ఒక్కడివే వస్తున్నావు ఏమిటి కృష్ణ ఎక్కడ.. పొద్దుటినుంచి కనిపించలేదు అని అంటుంది. హాస్పటల్ లో ఏదో ఆపరేషన్ ఉందట. చాలా సీరియస్ కేసు అని ఫోన్ చెప్పేదని అంటే.. మధు మురారీ హాస్పటల్ లో లేదు.. ఇంట్లో ఉంది అని అంటుంటే.. కృష్ణ వస్తుంది. నువ్వు చెప్పినట్లే.. ఒక సూపర్ లవ్ స్టోరీ రాసాను.. అంటే.. ముకుంద ఇంతలో వంట అయింది.. ఫ్రెష్ అయి వస్తే వడ్డిస్తా అని ముకుంద చెబుతుంది. మురారీని కృష్ణకు ఆపరేషన్ ఉందని అన్నావు అని ప్రశ్నిస్తుంది.. కృష్ణ కలుగజేసుకుని.. మురారీని సపోర్ట్ చేస్తుంది.  ఏసీపీ సార్ ని ప్రేమించేది ఆదర్శ్ కోసం ఎందుకు చేస్తుంది అని అనుకుంటూ.. ఇవన్నీ ఆదర్శ్ కోసం చేస్తున్నావా అని కృష్ణ అని అడిగితే.. నేను నాకులా ఉండి అన్నీ తెలుసుకుంటా అని ఏసీపీ సార్ రండి స్నానం చేద్దురుగానీ అని చెప్పి.. మురారీని తీసుకుని వెళ్తుంది.

ఇవి కూడా చదవండి

ప్రేమని గెలిపించుకోవడానికి స్పీడ్ పెంచబోతున్న ముకుంద..

ఇన్నాళ్లు మీ విషయం ఎప్పుడు బయటపడుతుందా అని ఎదురుచూసే దానిని.. ఇప్పుడు మాత్రం బయటపడకపోతేనే బాగుంటుందని అని పిస్తుంది అలేఖ్య చెబుతుంది. జస్ట్ సింపుల్ గా ఒప్పేసుకుంటే బాగుంటుంది.. అన్ని తెలిసి కూడా భయం వెయ్యడం లేదా అని అంటే.. నమ్మకం ఉన్న చోట భయం ఉండదు ముకుంద.. అని అంటుంటే.. నీ గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి ముకుంద అని అనుకుంటుంటే అలేఖ్య  మీద చేయి వేస్తె..నాకు ఏమి తెలియదు.. అంటూ భయపడుతుంది

మురారీని నిజం చెప్పమని నిలదీసిన కృష్ణ

కృష్ణ ముకుంద గురించి ఆలోచిస్తూ.. తన మాటలకు ప్రవర్తనకు పొంతన కుదరడం లేదు.. ఇద్దరూ కలిసి మొత్తం ఫ్యామిలీని మోసం చేస్తున్నారా .. ఎదో ఉంది అని అనుకుంటుంటే.. మురారీ వస్తాడు. నిజం చెబుతా అని అంటే.. అడుగుతా అంటుంటే.. తెలిసింది చెబుతా అని అంటాడు మురారీ. తెలిసినది తెలియనట్లు.. నటించడం నాకు రాదు. ఏదైనా ఫేస్ టూ ఫేస్.. అంటూనే కానీ మీరు చాలా ఎక్సెపిస్ట్ అని అంటుంటే.. ఎందుకు కృష్ణ అంత కఠినంగా మాట్లాడుతున్నావు అని అంటాడు. మురారీ.. మీరు పెద్దతయ్య దగ్గర కానీ అత్తయ్య దగ్గర కానీ ఏదైనా రహస్యం దాచారా అని కృష్ణ అని అడిగితె.. తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా.. ఎలా చెబితే ఎలా వస్తుందో అని ఆలోచిస్తూ.. మురారీ నేను పెద్దమ్మ దగ్గరకానీ.. మా అమ్మ దగ్గర కానీ దాచిన నిజాలున్నాయి. నీదగ్గర మాత్రం చెప్పేస్తా అని అని అంటే.. నిజాలు దాస్తే మీ హెల్త్ కు అవతల వారి హెల్త్ కూడా మంచిది కాదు.. ఆ నిజం ఎప్పటికీ తెలియకూడదు అయితే.. అని అంటుంటే కృష్ణ.. నిజం నాకు మాత్రమే చెప్పి.. నన్ను ఒప్పించి అప్పుడు అందరికి చెబుతాడా.. అని ఆలోచిస్తూ ఆకలి అన్నారు కదా ఏమైనా తిన్నారా.. ముకుంద వంట చేసిందట.. కడుపు నిండా తిందురుకానీ రండి అని అంటుంది కృష్ణ.. దీంతో మురారీ కృష్ణకు నిజం తెలిసిపోయిందా .. కృష్ణను అంచనా వేయడం అంత ఈజీకాదు .. అని అంటూనే మీ గురించి నాకు తెలియంది చెప్పండి రండి అంటుంది కృష్ణ..

డైనింగ్ టేబుల్ దగ్గర..

ఇంటి బాధ్యతలు తీసుకున్న ముకుంద ని భవానీ పొగుడుతుంటే.. రేవతి అవును స్పీడ్ పెంచింది కదా అని అంటుంది..

రేపటి ఎపిసోడ్ లో

నువ్వు ఇంక మారవు.. చావనైనా చస్తాను కానీ నా ప్రాణ స్నేహితుడి భార్యవి నిన్ను ప్రేమించలేను.. నా మనసులో ఎప్పటికీ కృష్ణే ఉంటుంది ముకుంద అని చెబుతాడు.. అది విన్న ఆనందంలో కృష్ణ..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..