Mahesh Babu: మహేష్ బాబు కలెక్షన్స్‌లో కొత్త కారు.. గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కొన్న ప్రిన్స్.. ఖరీదు ఎంతో తెలుసా..

మహేష్ బాబు ఇటీవల రేంజ్ రోవర్ కారు కొన్నాడు. సాధారణంగా అందరూ గ్రాఫైట్ బ్లాక్, బ్లాక్, వైట్ కలర్ రేంజ్ రోవర్ కొంటారు.. అయితే మహేష్ బాబు మాత్రం గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కొన్నాడు. ఈ కారు కోసం మహేష్ బాబు 5.4 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది రేంజ్ రోవర్ లో అత్యంత ఖరీదైన మోడల్. రేంజ్ రోవర్ అంటే మహేష్ బాబుకే కాదు మరికొందరు తెలుగు నటీనటులకు కూడా ఇష్టమైన కారు. 

Mahesh Babu: మహేష్ బాబు కలెక్షన్స్‌లో కొత్త కారు.. గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కొన్న ప్రిన్స్.. ఖరీదు ఎంతో తెలుసా..
Super Star Mahesh Babu
Follow us
Surya Kala

|

Updated on: Aug 06, 2023 | 8:00 AM

తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా వెండి తెరపై అడుగు పెట్టిన మహేష్ బాబు.. తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఓ వైపు సినిమాల్లో.. మరోవైపు పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉండే మహేష్ బాబు.. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ఒకరు. వాస్తవానికి మహేష్ బాబు నటించేది బహుశా ఏడాదికి ఒక సినిమానెమో.. అయినప్పటికీ ఆ సినిమాకు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటాడు.. అంతేకాదు అనేక ప్రముఖ బ్రాండ్‌ల వాణిజ్య ప్రకటనలకు మహేష్ బెస్ట్ ఎంపిక అని భావిస్తారు. నటుడిగా ఎంత బిజీగా ఉన్నా సరే.. ఫ్యామిలీకి కూడా తగిన సమయాన్ని కేటాయిస్తూ.. భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతూ పరిపూర్ణ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్ బాబు. స్టార్ హీరో మంత్రమే కాదు.. మంచి మానవత్వం ఉన్న హీరో.. పలు సామజిక కార్యక్రమాలను చేస్తున్నాడు. మహేష్ బాబు తాజాగా ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశాడు.

మహేష్ బాబు ఇటీవల రేంజ్ రోవర్ కారు కొన్నాడు. సాధారణంగా అందరూ గ్రాఫైట్ బ్లాక్, బ్లాక్, వైట్ కలర్ రేంజ్ రోవర్ కొంటారు.. అయితే మహేష్ బాబు మాత్రం గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కొన్నాడు. ఈ కారు కోసం మహేష్ బాబు 5.4 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది రేంజ్ రోవర్ లో అత్యంత ఖరీదైన మోడల్.

రేంజ్ రోవర్ అంటే మహేష్ బాబుకే కాదు మరికొందరు తెలుగు నటీనటులకు కూడా ఇష్టమైన కారు.  ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్యతో పాటు మరికొందరు నటీనటుల వద్ద రేంజ్ రోవర్ కారు ఉంది. అయితే ఇంత అధునాతన సాంకేతికత కలిగిన బంగారు రంగు రేంజ్ రోవర్ ఎవరి వద్ద లేదు. అంత ఎందుకు ఇప్పటికే మహేష్ బాబు వద్ద రేంజ్ రోవర్ వోగ్ కారు ఉంది. అయితే ఇప్పుడు గోల్డ్ ఎడిషన్ కారును కొనుగోలు చేశాడు.

ఇవి కూడా చదవండి

మహేష్ బాబు దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. రోల్స్ రాయిస్ ఘోస్ట్, ఆడి 7, బిఎమ్‌డబ్ల్యూ 7, రోల్స్ రాయిస్ వోగ్, బెంజ్ ఎస్ క్లాస్, ఇన్నోవా క్రిస్టా ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు రేంజ్ రోవర్ కొత్త కారు కూడా మహేష్ బాబు కార్ల లిస్ట్ లో చేరింది.

మహేష్ బాబు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడు. మహేష్ బాబు షూటింగ్ లేని సమయంలో ఎక్కువగా తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తాడు. మహేష్ బాబు ఇద్దరు పిల్లలు కూడా విదేశాల్లో చదువుతున్నారు. మహేష్ బాబుకు విదేశాల్లో విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. అలాగే మహేష్‌కు హైదరాబాద్‌లో భారీ బంగ్లా కూడా ఉంది.

మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కథలో కరెక్షన్స్ కారణంగా సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే ఆలస్యంగా నడుస్తోంది. ‘గుంటూరు కారం’ సినిమా విడుదలైన తర్వాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఆ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఘనంగా జరిగిన సింధు సాయిల పెళ్లి రేపు హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుక
ఘనంగా జరిగిన సింధు సాయిల పెళ్లి రేపు హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుక
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులంటే
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులంటే
భార్యను వదిలేశాడు తప్ప.. చొక్కా మాత్రం వేయలేదు..
భార్యను వదిలేశాడు తప్ప.. చొక్కా మాత్రం వేయలేదు..
స్కూళ్లకు సెలవులిస్తారనీ.. బాంబు బెదిరింపు మెయిల్స్ పంపిన పిల్లలు
స్కూళ్లకు సెలవులిస్తారనీ.. బాంబు బెదిరింపు మెయిల్స్ పంపిన పిల్లలు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
2024లో భారత క్రీడా రంగాన్ని కుదిపేసిన 5 వివాదాలు..
2024లో భారత క్రీడా రంగాన్ని కుదిపేసిన 5 వివాదాలు..
అవకాశం ఇస్తే వారుమారతారు నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధుల్లోకి
అవకాశం ఇస్తే వారుమారతారు నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధుల్లోకి
బాబోయ్‌.. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం! 3 రోజుల్లో మూడోసారి..
బాబోయ్‌.. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం! 3 రోజుల్లో మూడోసారి..
టీమిండియాను ట్రాప్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ట్రిక్‌
టీమిండియాను ట్రాప్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ట్రిక్‌
ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!